అందరిని టార్చర్ పెట్టే రాజమౌళిని.. ఇబ్బంది పెట్టిన ఆ ఘనుడు ఎవరో తెలుసా..?

రాజమౌళి..ఓ స్టార్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ . అప్పటివరకు తెలుగు సినిమాలు అంటే బాగుంటాయి.. చూడొచ్చు అనే భావన మాత్రమే ఉండేది . తెలుగు సినిమాలు కూడా అవార్డ్స్ దక్కించుకుంటాయి అని ప్రూవ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . రాజమౌళి తన కెరీర్ లో తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు చరిత్ర తిరగరాసే సినిమాలే రాజమౌళి తెరకెక్కిస్తాడు అంటూ కూడా జనాలు చెప్పుకునే స్థాయికి వెళ్ళిపోయారు రాజమౌళి .

రాజమౌళి రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేశారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ టైంలో రాఘవేంద్రరావు గారు రాజమౌళిని బాగా టార్చర్ చేసేవారట. ఏదైనా వర్క్ చెప్పినప్పుడు కమిట్మెంట్ తో చేయాలి అని క్లీన్ గా ఉండాలి మనం చేసే వర్క్ అంటూ చెప్పుకొచేవారుట . ఒక విషయాన్ని మనం జనాలకి చెప్తున్నప్పుడు ఆ విషయంలో నిబద్ధత ఉండాలి అంటూ చేసే అంటూ ఎక్కువగా టార్చర్ చేసేవారట . ఒకానొక టైం లో రాఘవేంద్రరావు గారి టార్చర్ భరించలేక.. ఆయనతో కార్ లో కూర్చుని వెళ్ళాలి అంటేనే భయం వేసిందట .

భయపడుతూ భయపడుతూనే కూర్చునేవాడట . ఓ రోజు రాఘవేంద్రరావు గారి ఇంటికి వెళితే ఆయన వైట్ కార్ నిగనిగా మెరుస్తుంది అని ..ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ నీటుగా టర్కీ టవల్ లో వేసి ఉంది అని ..అది ముట్టుకుంటే మోసిపోతుందేమో అన్నంత వైట్ గా ఉంది అని.. ఆరోజు బయటకు వెళ్లాల్సిన క్రమంలో రా రాజమౌళి అని తనను పిలిచాడు అని.. డ్రైవర్ లేకపోవడంతో నేనే డ్రైవ్ చేశాను అని తాను డర్టీగా ఆ టైంలో ఉన్నాడట . ఆ కారులో కూర్చుంటే ఎక్కడ టవల్ మాసిపోతుందో అని భయపడ్డారట.. వెనకాల కూర్చుందాం అంటే ఆయన డ్రైవ్ చేస్తుంటే తన వెనకాల కూర్చుంటే బాగోదుగా అంటూ ఫీల్ అయిపోయారు . ఎటకేలకు సీట్లోనే కూర్చొని సీట్ ఎడ్జ్ లో కూర్చొని భయపడుతూ భయపడుతూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారట . అదొక నరకంలా అనిపించింది అని.. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చాడు . అందరిని వర్క్ కమిట్మెంట్ పేరుతో టార్చర్ చేసే రాజమౌళిని ని టార్చర్ చేశాడు అంటే రాఘవేంద్రరావు ఇంకెంత క్లీన్ మీట్ నెస్ పిచ్చోడు అంటూ జనాలు ఫన్నీగా కౌంటర్స్ వేస్తున్నారు..!!