స్టార్ సింగర్ పై కన్నేసిన సుప్రీత.. ఆయన సింగిల్ అయితే నాకు ఓకే అంటున సురేఖవాణి కూతురు..

టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా రాణించిన ఈ అమ్మడు ఇటీవల కాలంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సురేఖ.. కూతురు సుప్రితతో కలిసి హాట్ ఫోటోషూట్లు, ఎంజాయ్మెంట్లు, ఫారన్‌ టూర్లు అంటూ హంగామా చేస్తూ నెటింట వైరల్ గా మారుతుంది. తన పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ రచ్చ లేపుతుంది. ఇక కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియా వేదికగా బోల్డ్ వేలో దూసుకుపోతుంది. గ్లామర్ ఫోటోషూట్లతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నది.. పొట్టి బట్టల్లో కుర్రాళ‌ను కవ్విస్తోంది.

అయితే ఈ తల్లి కూతుళ్ళు చేసే చాలా యాక్టివిటీస్ తో ఎప్పటికప్పుడు కుర్రాళ్ళలో ట్రోల్స్ ఎదుర్కొంటూనే ఉంటారు. ఇక తాజాగా సుప్రీతా హీరోయిన్గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె సినిమా ప్రారంభమైంది. ఇందులో బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌ధీప్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా షూట్ లో బిజీగా గడుపుతుంది సుప్రీత. అయితే సుప్రీత లేటెస్ట్ గా షోలో ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. ఆమ్ ఓ స్టార్‌ సింగర్ తన క్రష్ అంటూ బయట పెట్టింది. ఆయన అంటే ఇష్టమని.. సింగిల్ అయితే నాకు ఓకే అంటూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. ఈ విషయాన్ని యాంకర్ రీతు చౌదరి వివరించింది.

తాజాగా ఇది వైరల్ గా మారింది. రీతు చౌదరి యాంకర్ గా దావత్ టాక్ షోను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు ఇందులో హాజరై సందడి చేస్తూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా లేటెస్ట్ ఎపిసోడ్లో సింగర్ రామచంద్ర హాజరయ్యారు. ఓవైపు తనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను షేర్ షేర్ చేసుకున్నాడు. ఇంతలో యాంకర్ రీతు చౌదరి మాట్లాడుతూ ఆయనపై ఇద్దరు భామలకు క్రష్ ఉందని వివరించింది. రామచంద్ర ఎవరు అని అడగగా.. కుషిత అని చెప్పుకొచ్చింది. ఎలాంటి అబ్బాయి కావాలి అని అడిగితే శ్రీరామ చంద్ర లాంటి అబ్బాయి కావాలని వివ‌రించింద‌ట‌.

ఆయన మొగుడిలా అనిపిస్తాడని.. మొగుడైతే బాగుండు అంటూ చెప్పుకొచ్చిందట. దీంతో శ్రీరామచంద్ర మీసాలు తిప్పుతూ షోలో రెచ్చిపోయాడు. అలాగే మరో అమ్మాయి గురించి చెబుతూ ఆమె సురేఖ వాణి డాటర్ సుప్రీత అంటూ వెల్లడించింది. నీ క్రష్ ఎవరు అంటే శ్రీరామచంద్ర అని చెప్పిందని.. అంతేకాదు దావత్ షో కి వస్తున్నాడని ఆమెతో అనడంతో.. ఏ అడుగు నేను సింగలే.. ఆయన సింగలా కాదా అని అడగమని చెప్పిందని చెప్పుకొచ్చింది రీతు చౌదరి. దీనికి నవ్వులు పోయించిన శ్రీరామచంద్ర నేను సింగల్ అని.. ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెటింట వైరల్ గా మారింది.