మంగ్లీ అభిమానులకు గుడ్ న్యూస్.. అరుదైన గౌరవాన్ని అందుకున్న స్టార్ సింగర్..

సింగర్ మంగ్లీ.. తెలుగు ప్రేక్షకుల్లో ఈ పేరు తెలియని వారు ఉండ‌రన‌టంలో అతిశ‌యోక్తిలేదు. మ్యూజిక్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈమె అంటే కూడా అంతే అభిమానం ఉంటుంది. అంతలా జనాల్లో కనెక్ట్ అయినా ఈ బ్యూటీ.. జానపద పాటలతో మొదట గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో కూడా పాటలు అందిస్తూ స్టార్ సింగర్ గా పాపులారిటీ దక్కించుకుంది. ఇటు జానపద పాటలతోనూ, మరో పక్కన డివోషనల్ సాంగ్స్.. సినిమా పాటలతో కూడా తన సత్తా […]

అందంలో అప్సర.. గానంలో కోకిల.. ఇంతకు ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా..

సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత చాలా మంది త‌మ రేర్ ఫోటోలు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రెటీల ఫోటోలు ఎక్కువగా నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇండ‌స్ట్రీలో హీరోయిన్స్ లేటేస్ట్ గ్లామ‌ర్ పిక్స్ దగ్గర నుంచి, సెల‌బ్రిటీస్‌ చిన్ననాటి ఫోటోల వరకు అన్నీ నిటింట ట్రెండ్ అవుతున్నాయి. అలా తాజాగా టాలీవుడ్‌కు చెందిన‌ ఓ సినీ సెలబ్రేటీ ఫోటో నిటింట‌ వైరల్ గా మారింది. ఇంతకు ఆ పై ఫొటోలో క‌నిపిస్తున్న‌ సెలబ్రెటీ ఎవరో […]

సీనియర్ యాక్టర్ అన్నపూర్ణమ్మ పై ఫైర్ అయినా చిన్నయి.. షాకింగ్ కామెంట్స్ వైరల్..

తెలుగు సింగర్ చిన్మ‌యికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గాత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న‌ ఈ ముద్దుగుమ్మ ఆడవాళ్లకు ఏదైనా అన్యాయం జరిగిందంటే అండగా ఉంటూ.. సోషల్ మీడియాలో గళం ఎత్తి వాదిస్తుంది. ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చూస్తే తనదైన రీతిలో వారిపై విరుచుకుపడుతుంది. కాగా తాజాగా అలాంటి ఓ ఘటన విషయంలో ఫైర్ అయింది చిన్మయి. అయితే ఈసారి ఫైర్ అయ్యింది ఎవరి పైన కాదు మన టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ పై. […]

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతామాధురి.. పోస్ట్ తో ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చిన స్టార్ సింగర్..

టాలీవుడ్ స్టార్ సింగర్ గీతామాధురి మళ్ళీ తల్లి కాబోతున్న విషయాన్ని గత సంవత్సరం డిసెంబర్లో సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ఈ విషయం తెలియగానే ఎంతోమంది సెలబ్రిటీస్ ఆమెకు విషెస్ తెలియజేసిన సంగతి తెలిసింది. కాగా గీతామాధురి, నందు జంట ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటారు. వారు షేర్ చేసే సోషల్ మీడియా ఫోటోలు ద్వారా అయినా.. లేదా వారి ఇంటర్వ్యూల ద్వారా వీరిద్దరూ తరచూ వార్తల్లో చక్కర్లు […]

మరోసారి తల్లి కాబోతున్న గీతామాధురి.. గ్రాండ్గా సీమంతం సెలబ్రేషన్స్ జరుపుకున్న స్టార్ సింగర్.. పిక్స్ వైరల్

టాలీవుడ్ స్టార్ సింగర్ బిగ్‌బాస్ మాజి కంటిస్టెంట్ గీత మాధురి, నటుడు నందు.. ఈ జంటకు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2014లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2019లో దాక్షాయిని అనే ఓ పాపకు జన్మనిచ్చారు. ఇక ఈ మధ్యన ఈ జంట విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. వాటిని చెక్ పెడుతూ ఇటీవ‌ల‌ మరోసారి గీతామాధురి తల్లి కాబోతుంది అంటూ అనౌన్స్ చేసింది. త్వరలోనే పండంటి […]

వారి మాటలకు లొంగకపోవడంతో ఎన్నో అవకాశాలు చేజారిపోయాయి.. సింగర్ సునీత కామెంట్స్ వైరల్..

ఏ ఇండస్ట్రీలో ఎదగాలన్నా, కొనసాగాలన్న ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎంతో కష్టపడితే కానీ వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాదు. ఇక ఆడవారికైతే ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పవు. ఇక మగవారి ఆధిపత్యం ఉండే సినీ ఇండస్ట్రీలో అయితే చెప్పనవసరం లేదు. ఇలా ఆడవారు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొంతమంది తమ మాటలతో లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా వారి మాటలకు లొంగిపోయేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది మాత్రం ఆత్మవిశ్వాసమే ముఖ్యమని స్ట్రాంగ్ గా నిలబడి.. […]

60 ఏళ్ల క్రితం నాన్నకి మాట ఇచ్చా.. ఇప్పటికీ దాటలేదు.. ఏసుదాస్

ఏ సినిమా హిట్ అవ్వాలన్నా కచ్చితంగా సినిమాలో పాటలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సినిమాకి పాట ఆరో ప్రాణం. ఆ పాటకు ఊపిరిగా గాన సరస్వతిగా ఉంటారు సింగర్ ఏసుదాస్. ఈయన పేరుకు మాత్రమే మలయాళీ అయినా సర్వభాష గాయకుడు. ఈయన పాడారంటే చాలు ఆ సినిమా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. తన మధురమైన గానంతో ఇప్పటివరకు 40 వేలకు పైగా పాటలను పాడిన ఘనత ఏసుదాసుకి ఉంది. 1980 […]

రాహుల్ – రతిక ప్రేమాయణం గురించి చెప్పిన సింగర్ దామిని.. గేమ్ స్ట్రాటజీ అంటూ సెన్సేషనల్ కామెంట్స్.

బిగ్‌బాస్‌ సీజన్ 7 లో రతిక రోజ్, దామిని కంటెస్టెంట్లుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక దామిని మూడో వారం ఎలిమినేట్ కాగా.. రతిక నాలుగోవ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి మళ్ళీ రీఎంట్రీ తో హౌస్ లో అడుగు పెట్టింది. అయితే సింగర్ దామినికి.. రాహుల్ సిప్లిగంజ్ మంచి ఫ్రెండ్ కావడంతో రతిక – రాహుల్ లవ్ మ్యాటర్ పై కొన్ని కీలక విషయాలను వివరించింది దామిని. బిగ్‌బాస్ 7లో అత్యంత నెగెటివిటీ మూటగట్టుకున్న కంటెస్టెంట్లలో […]

ఆ స్టార్ సింగర్ కు రెండో భ‌ర్త‌గా వెళ్లాల‌నుకున్న‌ శర్వానంద్.. పెళ్లికి అడ్డుప‌డిందెవ‌రు?

హీరో శ‌ర్వానంద్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన శ‌ర్వానంద్‌.. చిన్న చిన్న పాత్ర‌లతో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ త‌ర్వాత హీరోగా నిల‌దొక్కుకుని మోస్ట్ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న 35వ సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో శ‌ర్వాకు జోడీగా కృతి శెట్టి న‌టిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]