రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన టాప్ 5 మూవీస్ ఇవే.. రిజల్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..!

సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కోసం రాసుకున్న కథను మరొక స్టార్ హీరో చేస్తూ ఉంటాడు. అది సర్వసాధారణం ఇప్పటికే అలా మనం చాలామంది స్టార్ సెలబ్రెటీస్ ని చూసాం . పరిస్థితులు అనుకూలించక కొన్నిసార్లు కథ నచ్చక మరి కొన్నిసార్లు.. మంచి మంచి సినిమాలను మిస్ చేసుకోవాల్సి వస్తుంది ఉంటుంది . మరికొన్నిసార్లు కథ నచ్చక మనం ఆ సినిమాలన్నీ పెద్ద డైరెక్టర్లైన రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ కూడా అలాంటి కథలను రిజెక్ట్ చేశాడు. అయితే అన్నీ కూడా డిజాస్టర్ గా మారడం గమనార్హం. రామ్ చరణ్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన టాప్ 5 సినిమాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!


సూర్య సన్నాఫ్ కృష్ణ : తమిళ హీరో స్టార్ హీరో సూర్య నటించిన ఈ సినిమా అభిమానులకు ఆల్ టైం ఫేవరెట్ అని చెప్పొచ్చు . ఇప్పటికి ఫాన్స్ ను అల్లాడించేస్తుంది. ఈ సినిమా ను మొదటగా డైరెక్టర్ రామ్ చరణ్ కి వివరించారు . అయితే రామ్ చరణ్ ఈ కథను నచ్చలేదు రిజెక్ట్ చేశాడట.

ఓకే బంగారం: నిత్యామీనన్ – దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన ఈ సినిమా కూడా అభిమానులను బాగా ఆకట్టుకున్నింది. ఈ సినిమా కథను కూడా డైరెక్టర్ ముందుగా రామ్ చరణ్ కి వివరించారట . మణిరత్నం చాలా ఆశలు పెట్టుకొని ఈ సినిమాను చరణ్ కి వివరిస్తే ఆయన ఇలాంటి కథ నాకు సెట్ అవ్వదు అంటూ రిజెక్ట్ చేసాడట . దీంతో వేరే ఆప్షన్ కింద దుల్కర్ తో ఈ సినిమాని తెరకెక్కించాల్సి వచ్చింది.

కృష్ణార్జున యుద్ధం: నాని కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమా . ఈ సినిమా కథను కూడా ముందుగా డైరెక్టర్ నాని హీరోగా కాకుండా చరణ్ హీరోగా తెరకెక్కించాలనుకున్నారట . ద్వీపాత్ర అభినయం బాగున్న కథలో కొత్తదనం లేదు అంటూ చరణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట . ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది .

నేల టిక్కెట్టు : రవితేజ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద డిజాస్టర్ గా నిలిచిన మూవీ . ఈ సినిమా కథ అసలు జనాలకు అర్థమే కాలేదు . దాదాపు 25 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా పట్టుమంటే 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది . ఈ సినిమా కూడా అభిమానులను నిరాశపరిచింది.

ఎటో వెళ్లిపోయింది మనసు : గౌతమ్ మీనన్ డైరెక్షన్లో నాని హీరోగా సమంత హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ . ఈ మూవీ మొదటి రాంచరణ్ చేతికే వెళ్లిందట. అయితే ఆయన ఈ మూవీ కధ అర్థం కాక ఆ మూవీలో నటిస్తే నా కెరియర్ పాడైపోతుందని భయంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసారట. అలా రామ్ చరణ్ టాప్ ఫైవ్ మూవీస్ రిజెక్ట్ చేయడం జరిగింది..!