ఒక్కే ఒక్క డెసిషన్ తో..శోభిత-నాగచైతన్య లకు గూబ గుయ్యమనే షాక్ ఇచ్చిన సమంత..!?

సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హాట్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బిగ్ టాపిక్ సమంత – నాగచైతన్య అని చెప్పాలి . ఈ మధ్యకాలంలో వీళ్ళ పేర్లు ఎలా మారుమ్రోగిపోతున్నాయో మనం వింటూనే ఉన్నాం. ఏ ఇష్యూ జరిగిన ఎటువంటి సిచువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చిన సమంత నాగచైతన్య జోడి కి లింక్ పెడుతూ ట్రోలర్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . తాజాగా సోషల్ మీడియాలో నాగచైతన్య శోభిత ధూళిపాల రిలేషన్ షిప్ కి సంబంధించి ఎటువంటి వార్తలు వైరల్ అయ్యాయో మనం చూసాం. సమంతతో విడాకులు తీసుకున్నాక శోభితకు దగ్గరయ్యాడు నాగచైతన్య అంటూ ప్రచారం జరిగింది . అదేవిధంగా నాగచైతన్య – శోభితాను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కూడా తెగ వార్తలు వైరల్ అయ్యాయి.

రీసెంట్గా నాగచైతన్య దిగిన పిక్ శోభిత ధూళిపాల లైక్ చేసింది . దీనితో యవ్వారం మరింత ముదిరిపోయింది. ఆయన పిక్ పోస్ట్ చేసిన కొన్ని డేస్ కే శోభిత ధూళిపాల అదే బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిన పిక్స్ ను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది . ఇక వీళ్ళ మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అందులో నో డౌట్ అంటూ ఫిక్స్ అయిపోయారు అక్కినేని అభిమానులు. త్వరలోనే పి పి డుం డుం డుం అంటూ కంగ్రాట్యులేషన్స్ విషెస్ కూడా అందజేశారు . సీన్ కట్ చేస్తే కడుపు మండిపోయిన సమంత తీసుకున్న డెసిషన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఇన్నాళ్లు తన పెళ్లి డ్రెస్సును జాగ్రత్తగా ఎంతో అపురూపకంగా దాచుకున్న సమంత అ డ్రెస్సును రీ క్రియేట్ చేసింది .

వైట్ కలర్ ఫ్రాక్ ను బ్లాక్ కలర్ లోకి మార్చేస్తూ దానికి సంబంధించిన పోస్ట్ నెట్టింట షేర్ చేసింది . దీంతో ఇన్నాళ్లు కూడా ఫ్రాక్ కి దుమ్ము పట్టకుండా జాగ్రత్తగా చూసుకున్న సమంత నాగచైతన్యతో శోభిత ధూళిపాల పెళ్లి అని తెలియగానే ఈ విధంగా పెళ్లి ఫ్రాక్ ను కట్ చేసేసి..రీ క్రియేట్ చేసింది అని .. దీంతో నాగచైతన్యతో ఇక తనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పకనే చెప్పేసింది అని.. ఎవరు ఎటు పోయినా నాకు అనవసరం అంటూ సమంత ఫిక్స్ అయిపోయింది అని .. అందుకే తన పెళ్లిని పెళ్లికి వేసుకున్న డ్రెస్ ని ఈ విధంగా మార్చేసింది అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఒక విధంగా ఇది నాగచైతన్య – శోభిత ధూళిపాలకు గూబ గుయ్యమనే షాక్ ఇచ్చింది సమంత అనే విధంగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . సమంత ఏ ఉద్దేశంతో ఇలా చేసిందో తెలియదు కానీ ఆమె తన పెళ్లి డ్రెస్ ని రీ క్రియేట్ చేయడం అది కూడా నాగచైతన్య -శోభిత ధూళిపాలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న క్రమంలోనే చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!