క్యాల్షియంని పెంచుకోవడానికి.. పాలే తాగాలా ఏంటి..?

కాలుష్యం కావాలంటే..పాలే తాగాన .?క్యాల్షియం లోపాన్ని జయించటంలో ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలని ఇప్పుడు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీన్స్, బ్రోకలీ, బచ్చలి కూర వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక సోయాబీన్ తో కూడా కాలుష్యం పుష్కలంగా లభిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సోయా నీబ్ ను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నికులను చెబుతున్నాడు. నాన్ వెజ్ తో కూడా కాలుష్యం లోపాన్ని తగ్గించవచ్చు.

ముఖ్యంగా సోల్మన్ చేప, ట్యూనా, మాకేరెల్ వంటి చాపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే చికెన్, మటన్ లో కూడా కాలుష్యం పుష్కలంగా ఉంటుంది. శరీరానికి సరిపడా కాలుష్యం కోసం ప్రతి రోజు 2 నారింజలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నా. ఇలా చేయడం వల్ల శరీరానికి కావాల్సిన కాలుష్యం లభిస్తుంది. ఉసిరికాయ కూడా కాలుష్యం లోటును భర్తి చేయడానికి ఉపయోగపడుతుంది.

ఇందులోనే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నువ్వులు కూడా కాలుష్యం లోపాన్ని జయించటంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఒక టీస్పూన్ నువ్వుల్లో 88 మిల్లీగ్రాములు కాలుష్యం ఉంటుంది. బాదం లో కూడా కాలుష్యం పుష్కలంగా లభిస్తుంది. రోజు బాదంపప్పు తినడం వల్ల కాలుష్యం లోపాన్ని జయించవచ్చు. ఇక తప్పకుండా మీరు కూడా కాలుష్యం లోపాన్ని తగ్గించుకోవాలంటే తప్పకుండా ఇవి తినాలి.