క్యాల్షియంని పెంచుకోవడానికి.. పాలే తాగాలా ఏంటి..?

కాలుష్యం కావాలంటే..పాలే తాగాన .?క్యాల్షియం లోపాన్ని జయించటంలో ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలని ఇప్పుడు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీన్స్, బ్రోకలీ, బచ్చలి కూర వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక సోయాబీన్ తో కూడా కాలుష్యం పుష్కలంగా లభిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సోయా నీబ్ ను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నికులను చెబుతున్నాడు. నాన్ వెజ్ తో కూడా కాలుష్యం లోపాన్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా సోల్మన్ చేప, ట్యూనా, మాకేరెల్ వంటి చాపలను […]

క్యాల్షియం నిండుగా లభించే ఐదు డ్రైఫ్రూట్స్ ఇవే..!

చాలామంది నడుము నొప్పి, కిడ్నీ నొప్పి, వెన్నునొప్పి తదితర ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారిలో సరిపడినంత కాల్షియం లేకపోవడమే దీనికి కారణం. కనుక క్యాల్షియం అధికంగా దొరికే డ్రై ఫ్రూట్స్ ని తినడం ద్వారా ఇటువంటి సమస్యలు దరిచేరవు. మరి ఆ డ్రైఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అంజీర తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి 100 గ్రాముల అంజీరలో 160 మి.గ్రా కాలుష్యం లభిస్తుంది. 2. ఎండు ఆప్రికాట్ […]