క్యాల్షియం నిండుగా లభించే ఐదు డ్రైఫ్రూట్స్ ఇవే..!

చాలామంది నడుము నొప్పి, కిడ్నీ నొప్పి, వెన్నునొప్పి తదితర ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారిలో సరిపడినంత కాల్షియం లేకపోవడమే దీనికి కారణం. కనుక క్యాల్షియం అధికంగా దొరికే డ్రై ఫ్రూట్స్ ని తినడం ద్వారా ఇటువంటి సమస్యలు దరిచేరవు. మరి ఆ డ్రైఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అంజీర తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి 100 గ్రాముల అంజీరలో 160 మి.గ్రా కాలుష్యం లభిస్తుంది.

2. ఎండు ఆప్రికాట్ పండ్లలో ప్రతి 100 గ్రాములకు 15 మి. గ్రా క్యాల్షియం దొరుకుతుంది.

3. ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలను అందించే బాదం సైతం అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన కవులు మరియు ప్రోటీన్లు కలిగిన ప్రతి 28 గ్రాముల బాదంలో 76 మి.‌ గ్రాముల కాల్షియం ఉంటుంది.

4. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఖర్జూరాలలో ప్రతి 100 గ్రాములకు 64 మి. గ్రా కాలుష్యం ఉంటుంది.

5. పిస్తా పప్పులు తినడం వల్ల కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.