క్యాల్షియం నిండుగా లభించే ఐదు డ్రైఫ్రూట్స్ ఇవే..!

చాలామంది నడుము నొప్పి, కిడ్నీ నొప్పి, వెన్నునొప్పి తదితర ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారిలో సరిపడినంత కాల్షియం లేకపోవడమే దీనికి కారణం. కనుక క్యాల్షియం అధికంగా దొరికే డ్రై ఫ్రూట్స్ ని తినడం ద్వారా ఇటువంటి సమస్యలు దరిచేరవు. మరి ఆ డ్రైఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అంజీర తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి 100 గ్రాముల అంజీరలో 160 మి.గ్రా కాలుష్యం లభిస్తుంది. 2. ఎండు ఆప్రికాట్ […]

రోజు ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తో ఎండుద్రాక్ష తింటే ఇంత ప్రమాదమే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

ప్రస్తుతం ఉన్న బిజీ స్కెడ్యూల్‌లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పోషకాలతో కూడిన ఆహారాన్ని డైట్ లో చేర్చుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే పొద్దున్నే లేగవగానే గుప్పెడు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మంచిదని భావిస్తున్నారు. వాటిలో బాదం, పిస్తా, వాల్ నట్స్‌, ఖర్జూర, ఎండుద్రాక్ష, ఆంజీర్‌ లాంటి డ్రైఫ్రూట్స్ మార్నింగ్ డైట్ లో కచ్చితంగా ఉంచుతున్నారు. ఆరోగ్యపరంగా డ్రై ఫ్రూట్స్ అపారమైన ప్రయోజనాన్ని చేకూరుస్తాయని అందరికీ […]