అస్సలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన స్టార్ హీరోయిన్..చూస్తే మీ కళ్లని మీరే నమ్మలేరు..!

టైం.. ఎప్పుడు ..ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేం. అంతా మన చేతిలోనే ఉన్నట్లుంటుంది . ఫైనల్లీ మన చేతుల అస్సలు ఉండదు. ఇది చాలా చాలా మందికి జరుగుతుంది . ఉద్యోగం కోసం ప్రయత్నించే అబ్బాయిలకైనా ..చదువు కోసం తాపత్రయపడే అమ్మాయిలకైనా.. లైఫ్ లో సెటిల్ అవ్వడానికి చూస్తున్న బిజినెస్ పర్సన్స్ కైనా .. సినిమా రంగంలో హీరోయిన్ హీరోగా మారాలి అనుకున్న వారికైనా ..ఎవరికైనా సరే టైం మోస్ట్ మోస్ట్ ప్రిషియస్ ..వాల్యుబుల్ . కాగా రీసెంట్గా ఒక హీరోయిన్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారాయి . ఆమె శ్వేతా బసు ప్రసాద్ . ఈ పేరు చెప్తే ఇప్పుడు కుర్రాళ్ళు పెద్దగా పట్టించుకోరేమో కానీ గతంలో మాత్రం ఓ రేంజ్ లో అల్లాడించేవారు .

ఎ..క్క..డ అనే డైలాగ్ ఇప్పటికి అందరూ ఓ రేంజ్ లో వాడేస్తూ ఉంటారు. కొత్త బంగారులోకం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన శ్వేతా బసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకో అక్కర్లేదు. అందానికి అందం.. టాలెంట్ కి టాలెంట్ .. నటనకి నటన . కొత్త బంగారు లోకం సినిమాతో ఆమె తన తలరాతనే మార్చేసుకుంటుంది అంటూ అందరూ అనుకున్నారు . అఫ్కోర్స్ నిజంగానే ఆమె తన తలరాతను మార్చుకుంది .భారీగా పెరిగిన స్టేటస్ తో దుర్వ్యసనాల కారణంగా ఆమె తన కెరీర్ ని నాశనం చేసుకుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించబోతుంది ఈ హీరోయిన్ అంటూ పలువురు డైరెక్టర్లు కూడా ఆశపడ్డారు. అయితే ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమె లైఫ్ ని స్పాయిల్ చేశాయి. కొత్త బంగారులోకం సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయిన శ్వేత ..రోహిత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత కొంతకాలానికే మనస్పర్ధలు వచ్చి విడిపోయిందట. పర్సనల్ లైఫ్ లోను సినిమా లైఫ్ లోను డిజాస్టర్ గా మారిపోయింది . ఆమె వ్యభిచారం కేసులో కూడా ఇరుక్కుంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. తాజాగా తన హాట్ లుక్స్ తో శ్వేత అందర్నీ ఆకట్టుకుంది . కొత్త బంగారులోకం లో కనిపించిన ఆ బ్యూటీ నేనా..ఈ బ్యూటీ అనేంతలా మారిపోయింది . చాలా చాలా సన్నగా వయ్యారాలు వలకబోస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది . ఈ ఫొటోస్ చూస్తుంటే కుర్రాళ్ళకి వావ్ అనే ఫీలింగ్ కలుగుతుంది . ఇంత గ్లామర్ గా మారిపోయింది ఏంటి అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు జనాలు . ఏమో సినిమా ఇండస్ట్రీలోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి..?!