విజయవాడకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీలో చేరడం ఖరారైంది. విష్ణు వైసీపీ ఎంట్రీపై గత పది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవల నాలుగైదు సార్లు వైసీపీలో చేరే అంశంపై జగన్‌తో ఫోన్లో మాట్లాడుతున్న ఆయన మంగళవారం లోటస్‌పాండ్‌లో జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో చేరుతున్న విషయాన్ని కన్‌ఫార్మ్ చేశారు. పది రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని విష్ణు పార్టీ మారనున్నారు. ఇదిలా ఉంటే […]
Tag: vangaveeti radha
రాధా.. జగన్‌ల బంధానికి బీటలు..
విజయవాడలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వంగవీటి వంశ వారసుడు వంగవీటి రాధాకృష్ణకి వైసీపీ అధినేత జగన్‌కి బెడిసి కొట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయంగా వైసీపీకి కొంతకాలంగా తటస్థంగా ఉంటూ వస్తున్న రాధాని యువ నాయకత్వం నుంచి జగన్ ఇటీవల తప్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రాధా.. జగన్ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వాస్తవానికి తండ్రి రంగా నుంచి వచ్చిన వారసత్వంతో కాంగ్రెస్‌లో తన కంటూ గుర్తింపు పొందిన […]
బెజవాడ వైసీపీ రాజకీయం రసవత్తరం
సమైక్యాంధ్రలోనే బెజవాడ రాజకీయం అంటే మహారంజుగా ఉండేది. బెజవాడ పాలిటిక్స్‌లో ఏం జరుగుతుందా ? అని అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూసేవారు. రెండు ఫ్యామిలీల మధ్య వార్ బెజవాడ పాలిటిక్స్‌ను చాలా ఇంట్రస్టింగ్‌గా మార్చేశాయి. ఇదిలా ఉంటే అదే బెజవాడలో విపక్ష వైసీపీ పాలిటిక్స్ ఇప్పుడు మహా ఇంట్రస్టింగ్‌గా మారాయి. ఏపీ రాజకీయాలకు కేంద్రబిందువైన విజయవాడలో పట్టుకోసం వైసీపీ అధినేత జగన్ గత ఎన్నికల తర్వాత నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ […]
విశ్వసనీయవర్గాల సమాచారం … టీడీపీలోకి వంగవీటి..?
సమైక్య రాష్ట్రంలో వంగవీటి రంగా పేరు తెలియని వారు ఉండరు. ఎన్టీఆర్ ప్రభుత్వం సైతం ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమైన ఈ ఫ్యామిలీకి కాంగ్రెస్‌లో ఎంతో పేరుంది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన వంగవీటి రంగ హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే. రంగ హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారి రెండుసార్లు అదే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల్లో దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అండదండలతో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా […]
