నాడు వైఎస్ బాబును కొట్టిన దెబ్బే ఇప్పుడు జ‌గ‌న్‌కా…?

ఏపీ రాజ‌కీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు.. వ్యూహాలు , ప్ర‌తి వ్యూహాల‌తో రాజ‌కీయం ఎప్పుడూ హీటెక్కుతూనే వ‌స్తోంది. గ‌తంలో చంద్ర‌బాబు, వైఎస్సార్ మ‌ధ్య రాజ‌కీయ ప‌ర‌మైన పోటీ ఉన్న‌ప్పుడూ రాజ‌కీయం ఎలా ఉండేదో.. ఇప్పుడు చంద్ర‌బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్ మ‌ధ్య కూడా అంతే హీట్‌గా న‌డుస్తోంది. 2009 ఎన్నిక‌ల్లో నాడు ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఏ అస్త్రం వాడి చంద్ర‌బాబును ఆ ఎన్నిక‌ల్లో దెబ్బ కొట్టారో ఇప్పుడు అదే అస్త్రం వాడి చంద్ర‌బాబు కూడా 2029 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. మ‌రి ఆ అస్త్రం ఏమిటి.. ఆ బ్ర‌హ్మాస్త్రం 20 ఏళ్ల పాటు తెలుగుదేశానికి ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఎందుకు ? మార‌బోతోంది ? ఆ క‌థ ఏంటో ? ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేష‌ణ లింక్ క్లిక్ చేసి వినండి.