Tag Archives: YS Jagan

నా కన్నీళ్లను ఢిల్లీలో చెప్పండి.. ఎంపీలకు బాబు హుకుం

పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీకి చెందిన ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించారు. పార్లమెంటులో ఏయే అంశాలపై మాట్లాడాలో ఆయన వారికి సూచనలు చేశారు. ఇది ప్రతిసారీ జరిగే తంతే. సాధారణంగా ఢిల్లీ పాలనకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఈ సూచనలుగా వస్తుంటాయి. అయితే ఈసారి చంద్రబాబు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు అన్నీ.. పార్లముంటలో చెప్పాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వార్తల్లో

Read more

మెగాస్టార్ విన్నవించారు.. జగన్ పట్టించుకుంటారా?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలనుంచి విరమించుకున్నాక.. ప్రస్తుతం ఏపీ వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ప్రతిసారీ.. జగన్ నిర్ణయాలను సమర్థించే డైలాగులు రావడమూ.. అలాగే.. జగన్ తో స్నేహపూర్వక భేటీలు ఇలా ఆయన ప్రస్థానం సాగుతోంది. అయితే తాజా విషయంలో మాత్రం.. చిరంజీవి తన విజ్ఞప్తిని జగన్ ముందు ఉంచారు గానీ.. ముఖ్యమంత్రి పట్టించుకుంటారనే నమ్మకం ఎవ్వరికీ కలగడం లేదు. ఏపీలో సినిమా టికెట్లు ఆన్ లైన్ లో అమ్మడంతో పాటు, టికెట్ ధరలను ప్రభుత్వమే

Read more

సర్కారు చేతుల్లో ఇక ‘షో’

అనుకున్నదే అయింది.. కాదు అనుకున్నదే చేశారు.. థియేటర్లలో ఇష్టానుసారం టికెట్ల ధరలు పెంచి ప్రేక్షకుల జేబులకు చిల్లులు వేస్తున్నారని ప్రభుత్వం కొద్ది రోజులుగా చెబుతోంది. అందుకే టికెట్ల నియంత్రణ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవాలని జగన్ భావించారు. చాలా రోజులుగా ఈ చర్చ నడుస్తూనే ఉంది. అయినా.. గుర్రం ఎగురా వచ్చు అని సినిమా పెద్దలు జగన్ వైపు ఆశగా చూశారు. నో.. చాన్స్ జగన్ అనుకున్నాడంటే ట్రిగ్గర్ నొక్కాల్సిందే. అనుకున్నది అనుకున్నట్లు ఎగ్జిక్యూట్ చేశాడు. ఏపీ సినిమాల

Read more

జగన్ స్క్రిప్ట్ .. మొత్తం సస్పెన్స్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు.. సీనియర్ రాజకీయవేత్తగా ఆలోచిస్తూ ప్రతిపక్షాలకు కాదు.. సొంత పార్టీ నాయకులకే షాక్ ఇస్తున్నాడు. అనుకున్నది అందరికీ చెప్పడు.. ఇక చెబితే అది జరగి తీరాల్సిందే.. ఇదీ జగన్ స్టైల్. అసెంబ్లీలో ఇటీవల మూడు రాజధానుల బిల్లు విషయంపై మాట్లాడుతూ ఆ ప్రతిపాదనను వెనక్కు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఆనందపడదామనుకునేలోపే మరో బాంబు పేల్చాడు. పకడ్బందీగా బిల్లును మరోసారి ప్రవేశపెడతామని చెప్పడంతో టీడీపీ

Read more

జగన్ కు షాక్ కాని షాక్..

ఏపీలోని అధికార వైసీపీ లో ఏదో జరుగుతోంది.. ఎక్కడో అసంత్రుప్తి గూడు కట్టుకుంటోంది.. బయటకు చెబితే ఒక సమస్య.. చెప్పకపోతే ఒక సమస్య.. అధినేతకు కోపమొస్తే ఇబ్బందులు..దీంతో కడప జిల్లాలో వైసీపీ నేతలు ముఖ్యంగా ఆ పార్టీ సర్పంచులు మదనపడుతున్నారట. వైసీపీ మద్దతు దారులు సర్పంచుల స్థానాల్లో కూర్చున్నారు. చాలా మంది సొంత డబ్బుతో పల్లెల్లో పనులు చేయిస్తున్నారు. చాలా రోజులైంది చేసిన పనులకు డబ్బు రాలేదు.. ఏం చేయాలో దిక్కుతోచలేదు.. ఏమైనా కానీ అని ఓ

Read more

తెలివిగా మాట్లాడిన తారక్

ఏపీలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్వడం ప్రపంచమంతా చూసింది.. దాదాపు రెండు నిమిషాల పాటు ఆయన రోదించారు. ఆ తరువాత ఏడుస్తూనే మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో అప్పుడు పెద్దగా ఎవరికీ అర్థం కాలేదు. భార్యను రాజకీయాల్లోకి లాగుతారా అని బాబు ప్రశ్నించడంతో.. ఓహో అసెంబ్లీలో ఏదో జరిగిందని జనాలు అనుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం ఆ రోజు పొలిటికల్ సర్కిళ్లలో హాట్

Read more

బాబుకు బీజేపీ నేతల సపోర్టు..

చంద్రబాబు నాయుడు.. రాజకీయ ఉద్దండుడు.. పాతసినిమాల పద్ధతిలో చెప్పాలంటే గండరగండడు..ఇప్పటి సినిమా స్టైల్లో అయితే ఒకే ఒక్కడు..అటువంటి వ్యక్తి మీడియా సమావేశంలో బహిరంగంగా వెక్కి వెక్కి ఏడ్చాడు.. రాష్ట్రం మొత్తం చూస్తుండగా.. కెమెరాలన్నీ ఆయనపై ఫోకస్ చేయగా .. కళ్లు మొత్తం చెమర్చాయి.. మొహం చేతుల్లో దాచుకొని ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకున్నాడు..దాదాపు రెండు నిమిషాల పాటు రోదించాడు.. విలేకరులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. కెమెరాలు మాత్రం అన్ని యాంగిల్స్ లో బాబు బాధను షూట్

Read more

మంత్రి సీటువైపు మనసు లాగుతోంది..

రాజకీయాల నుంచి ఇక రిటైర్ కావాలని అనుకుంటున్నా.. స్పీకర్ సీటు బోరు కొట్టింది.. మంత్రిని చేయండి.. కొద్ది రోజులు పనిచేసి ఇక పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతా అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సీఎం జగన్ ను కోరుతున్నారట. ఎలాగైనా సరే కేబినెట్ లో బెర్త్ దక్కించుకోని తమ్మినేని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన తమ్మినేని టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సమకాలీకులు. తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత ఆయన ఆముదాల

Read more

వైసీపీ ఎమ్మెల్యేలపై జనం మంటెత్తి ఉన్నారా?

మునిసిపాలిటీ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేయడానికి- వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, ఆ సీట్లో కొనసాగడానికి సంబంధం లేదనే సంగతి ప్రజలకు చాలా బాగా తెలుసు. అందుకే సాధారణంగా ఇలాంటి స్థానిక ఎన్నికలను పార్టీల కంటె కూడా, స్థానికంగా నాయకుల సొంత బలం, వారి పరిచయాలు ప్రభావితం చేస్తుంటాయి. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇదంతా కూడా జగన్మోహన రెడ్డి సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలకు దక్కిన ప్రజల

Read more