వచ్చే ఎన్నికల్లో వైసీపీ టార్గెట్ ఏంటి? అంటే.. నేతలు తముడుకోకుండా చెప్పే మాట… `వైనాట్ 175` వచ్చే ఎన్నికల్లో మొత్తంగా గెలిచి.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయాలని.. తద్వారా దేశంలోనే రికార్డును సొంతం చేసుకోవాలనేది వైసీపీ అధినేత జగన్ వ్యూహం. ఈ క్రమంలోనే ఆయన నాయకులను తరచుగా అదిలిస్తు న్నారు.. కదిలిస్తున్నారు. హెచ్చరిస్తున్నారు కూడా. ఎందుకు గెలవాలో కూడా చెబుతున్నారు. ఈ ఒక్కసారి గెలిస్తే.. ఇక మనకు 30 ఏళ్ల పాటు తిరుగు ఉండదని కూడా జగన్ […]
Tag: YS Jagan
జగన్ ఈ వైసీపీ లీడర్ల విషయంలో ఆ సాహసం చేయలేడా..!
వైసీపీలో అయినా.. టీడీపీలో అయినా.. కొన్నికొన్ని విషయాలను ఎవరూ తప్పించలేరు. అదే.. కొందరు నేతలకు టికెట్లు ఇవ్వడం. వారు పనిచేస్తున్నారా ? చేయడం లేదా ? పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నా రా? వినిపించడం లేదా ? అనేది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వారికి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాల్సిందే. కానీ, పైకి మాత్రం ఇచ్చేది లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో రెండు పార్టీల్లోనూ చర్చకు వస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ […]
బిగ్ డౌట్: ఈ టాప్ లీడర్లు వైసీపీలో ఉన్నారా… లేరా… !
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఉన్నామని కొందరు నాయకులు అంటున్నా వాస్తవంగా చూస్తే అసలు వాళ్లు పార్టీలో ఉన్నారా ? అన్న సందేహలు కలుగుతున్నాయి. రీసెంట్‌గా మాజీ మంత్రి, సీఎం జగన్ సొంత జిల్లా కడపకే చెందిన డీఎల్ రవీంద్రారెడ్డి తాను వైసీపీలో ఉన్నానని చెబుతున్నారు. అయితే ఆయన జగన్ పై విమర్శలు చేశాక ఆ పార్టీ నేతలు ఎవ్వరూ కూడా ఆయన మా పార్టీ నాయకుడే అని ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే డీఎల్ మాత్రం తాను […]
జగన్ వాళ్లను రంగంలోకి దించడంతో బెంబేలెత్తుతోన్న చంద్రబాబు..?
రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా.. ఏ పార్టీ అయినా.. తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను వెతుకుతుంది. ఉదాహరణకు పరీక్షకు హాజరైన విద్యార్థి ముందు ఎన్నో ప్రశ్నలు వుంటాయి. ఏది రాయాలనేది విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదే విధంగా రాజకీయాల్లో కూడా. అనేక మార్గాలు ఉంటాయి. ఏది అవసరం ఉంటే దానిని తీసుకుంటారు. ఇప్పుడు వైసీపీ విషయానికి వచ్చినా అంతే. తనకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుని మరోసారి […]
ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరిగిందా..జగన్ తేల్చేస్తారా?
వరుసపెట్టి వర్క్ షాపులు పెడుతూ..ఎమ్మెల్యేల పనితీరుని ఎప్పటికప్పుడు జగన్ సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ అధికారం చేపట్టాలనే దిశగా పనిచేస్తున్న జగన్‌కు ఎమ్మెల్యేల పనితీరు కాస్త ఇబ్బందిగా మారిన విషయం తెలిసిందే. దీంతో జగన్..వర్క్ షాపులు నిర్వహించి పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు క్లాస్ పీకుతున్నారు. అలాగే పనితీరుని మెరుగుపర్చుకోవాలని లేదంటే..నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పలుమార్లు వర్క్ షాపులు […]
జగన్‌కు సెగపెడుతున్న సొంత నేతలు.. వాళ్ల మాటే వినాలట…!
ఇతర పార్టీలకు.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద తేడా ఏంటంటే.. ఇక్కడ జగనే చేసిందే శాసనం.. ఆయన చెప్పిందే వేదం. ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలన్నా.. ఎవరికి ఎలాంటి స్థానం కల్పించాలన్నా జగన్ చేసిందే ఫైనల్. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేర్పులుకూడా లేకుండా జగన్ ముందుకు సాగారు. తాను ఇవ్వాలని అనుకుంటే.. ఎలాంటి వారికైనా టికెట్లు ఇచ్చిన పరిస్థితి 2019లో కళ్లకు కట్టింది. తాను వద్దని అనుకున్న నాయకులకు ఎన్ని ఇబ్బందులు […]
ఏపీలో సినిమా రాజకీయం… దీనికి అంత సీన్ ఉందా…!
తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నేరెండంటా..! అన్నట్టుగా సాగుతున్న ఏపీ రాజకీయాలు మరింత యూటర్న్ తీసుకునేందుకు రెడీ అవు తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అప్పుడే కారాలు మిరియాలు నూరుకుంటున్న వైసీపీ -టీడీపీ-జనసేనల మధ్య మరింతగా రాజకీ యాలు వాడివేడిగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీఎం జగన్‌తో భేటీ కావడం.. ఆ తర్వాత తాను సినిమా తీస్తున్నానని ప్రకటించడం తెలిసిందే. అది కూడా సీక్వెల్ సినిమాలు చేస్తున్నట్టు […]
జగన్ ప్రసంగంపై విమర్శలు.. వైసీపీలోనే హాట్ టాపిక్…!
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు. విశాఖలో ఆయన 10 వేల కోట్ల రూపాయలకు పైగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అయితే. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీకి సంబంధించిన సమస్యలపై సీఎం జగన్ ఆశించిన విధంగా రియాక్ట్ కాలేదని.. పెద్ద ఎత్తున విమ ర్శలు వచ్చాయి. పలు సందర్భాల్లో తెలుగును వద్దని.. ఇంగ్లీష్ ముద్దని చెప్పిన సీఎం జగన్.. అనూహ్యంగా మోడీ పాల్గొన్న సభలో ఇంగ్లీష్‌లో కాకుండా.. తెలుగులో ప్రసంగించడం ఏంటనే విమర్శలు […]
ప్రతి జిల్లాపై జగన్ అదిరిపోయే స్కెచ్ చూశారా.. మామూలుగా లేదుగా…!
మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా వైసీపీ కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న వైసీపీ.. ఎప్పటికప్ప డు.. ప్రధాన ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రెడీ చేసుకుంటోంది. దీనిలో భాగంగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను ఒక యూనిట్‌గా రాజకీయం చేసింది. సీమ, ఉత్తరాంధ్రలను కూడా అభివృద్ది చేయాలనే అజెండాతో వైసీపీ ముందుకు సాగుతోంది. ఈ క్రమం లోనే ఆయా ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు […]







