తాజాగా పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ పురస్కరించుకున్న సంగతి తెలిసిందే. నెటింట పుట్టినరోజు విషెస్‌తో తెగ హంగామా జరిగింది. అభిమానులు.. సిని సెలబ్రిటీస్‌తో పాటు.. ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఎంతోమంది పవన్ కు పుట్టినరోజు విషెస్ తెలియజేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక మెగా కుటుంబానికి చెందిన చిరంజీవి, నాగబాబు, వరుణ్ తేజ్, నిహారిక, మెగా కోడలు లావణ్య, ఉపాసన స్పెషల్గా విషెస్ తెలియజేశారు. ఏపీ […]
Tag: ap deputy cm pawan kalyan
సింగపూర్ లో సందడి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం.. భార్య గ్రాడ్యుయేషన్ ఈవెంట్ కు హాజరైన పవన్ కళ్యాణ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నాలెజనోవా టాలీవుడ్‌లో తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే మొదట్లో బయట జనానికి కనిపించని అన్నాలెజనోవా .. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టిన తర్వాత బయట ప్రపంచానికి కనిపిస్తూ కాస్త సందడి చేస్తుంది. పవన్ గెలుపు సంబరాలు, ప్రమాణస్వీకారంలో అన్నాలెజనోవా పాల్గొని వార్తల్లో హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం […]