ఏపీ రాజకీయాలు వచ్చే 2029 ఎన్నికల టైంకు ఎవ్వరూ ఊహించని విధంగా మారబోతున్నాయి. ఓ వైపు నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు ఏకంగా 50 % పెరగడం, ఇటు మహిళలకు 33 % రిజర్వేషన్లు కూడా అమలు చేయాల్సి వస్తుండడంతో ఈ సారి చట్టసభల్లో మహిళా ప్రాథినిత్యం ఎక్కువుగా ఉండనుంది. ఈ క్రమంలోనే ఏపీ టీడీపీలో నారా ఫ్యామిలీ రాజకీయాల్లోకి కూడా మహిళలు ఎంట్రీ ఇవ్వనున్నారు. అత్తా కోడళ్లు నారా భువనేశ్వరి, […]
Tag: ap cm chandrababu
VAOలకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్… 28 వేల మందికి స్మార్ట్ ఫోన్లు
– పేదల ఇళ్లల్లో 20 ఏళ్ల క్రితమే చంద్రబాబు వెలుగులు – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గ్రామీణ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తోన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సంఘ సహాయకులకు ( VAO ) లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. రెండున్నర దశాబ్దాల క్రిందటే […]
చంద్రబాబు మళ్లీ సీఎం … టీడీపీ మంత్రి కొండపల్లి సంచలనం..!
– వైసీపీ పాలనలో ఫైట్ చేసిన జనసైనికులను కలుపుకు వెళ్లాలి – చంద్రబాబు మరోసారి సీఎం అవ్వాల్సిందే – బీజేపీ సపోర్ట్‌తో రాష్ట్రంలో అభివృద్ది ఉరుకులు పరుగులు – ఒక్క ఛాన్స్ అన్న జగన్ 20 ఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కు తీసుకెళ్లాడు – సర్పంచ్‌ల సన్మాన సభలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గజపతినగరం, మార్చి 22 : చంద్రబాబు మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అభివృద్ధికి బ్రేక్ లేకుండా కంటిన్యూ అవుతుందని.. కూటమిలో మూడు పార్టీలు […]
చంద్రబాబుతోనే యువత, విద్యార్థులకు భవిష్యత్తు : మంత్రి కొండపల్లి
– కూటమి 20 నెలల పాలనలో 6,28,347 ఉద్యోగాల కల్పన – జగన్ అరాచక పాలనలో 34 లక్షల మంది భవిష్యత్తు నాశనం – వైసీపీ ఐదేళ్ల పాలనలో 4100 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు – జాబ్ క్యాలెండర్ ప్రకటన కాదు… నిరుద్యోగులకు భరోసా – జాబ్ కేలండర్ రిలీజ్‌పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం జాబ్ కేలండర్ ఒక ప్రకటన మాత్రమే కాదు.. నిరుద్యోగులకు ఒక భరోసా అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, […]
డ్రగ్స్ మత్తుకి టీడీపీ ఎంపీ బలి.. పుట్టా ఎందుకు టార్గెట్ అయ్యాడు..?
ఏలూరు జిల్లా ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తాజాగా డ్రగ్స్ కేసులో ఈగిల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో శనివారం రాత్రి నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి ఎంపీ మహేష్‌కు డ్రగ్ టెస్ట్ చేస్తే నెగటివ్ రాగా.. ఆదివారం ఉదయం పాజిటివ్ రావడంతో పెద్ద షాకింగ్ అయ్యింది. ఎంపీ పుట్టా కేంద్రంగా టార్గెటెడ్ రాజకీయం జరుగుతోందా […]
మోడి కేబినెట్లో జనసేన మంత్రి ఎవరు.. పవన్ లెక్కేంటి..?
త్వరలోనే కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ జనసేనకు ఓ కేంద్ర మంత్రి పదవి రాబోతోందన్న ప్రచారం అయితే గట్టిగా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ అంటే మోడీ, అమిత్ షాకు మంచి నమ్మకం ఏర్పడింది. జనసేన కేంద్ర కేబినెట్లోకి వెళితే ఎవరు జనసేన నుంచి కేంద్ర మంత్రి అవుతారు.. ఆ అవకాశం ఎవరికి వస్తుంది.. పవన్ కళ్యాణ్ మదిలో ఎవరు ఉన్నారు ? జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఎవరికి […]
తిరువూరులో బాబు మార్క్ పంచాయితీ.. కొలికపూడి సింగల్ టైం ఎమ్మెల్యే…!
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీ రాజకీయాలు గత ఆరేడు నెలలుగా వేడెక్కిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని ) మధ్య అంతర్గత వార్‌తో నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. ప్రతి విషయంలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో తిరువూరు టీడీపీ పరువు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకెక్కి బజారున పడింది. తాజాగా నియోజకవర్గంలోని నెమలి వేణుగోపాల స్వామి ఆలయ ఉత్సవాల నేపథ్యంలో మరోసారి ఎంపీ […]
తన కోపమే తన శత్రువు 😡 బాలినేని బలి.. ?😟
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయం ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్‌లో మంత్రిగా.. ఆ తర్వాత వైసీపీ మంత్రిగా ఉండి జిల్లా రాజకీయాలను తన కనుసైగలతో శాసించిన బాలినేని గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన కండువా కప్పుకున్నారు. ఇప్పుడు జనసేనలో బాలినేని తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. ఆ ఉక్కపోత ఏమిటి ? బాలినేని జనసేనలో ఉంటారా ? తిరిగి వైసీపీలోకి వచ్చేస్తారా ? ఆ కథ ఏమిటో ఈ క్రింది వీడియోలో […]
కేబినెట్లో మార్పులు.. బాబుకు బిగ్ సవాల్ ఎదురుకానుందా..?
ఏపీ కేబినెట్‌లో మార్పులు, చేర్పులు జరుగుతాయని గత కొద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది. కేబినెట్లోకి కొత్తగా వచ్చే మంత్రులు వీళ్లే అంటూ పలువురు ఎమ్మెల్యేల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలోనూ ప్రచారం గట్టిగా నడుస్తోంది. కొత్తగా కేబినెట్లోకి వచ్చే మంత్రుల కంటే ఎవరు బయటకు వెళతారు ? అన్నది కూడా ఆసక్తిగా మారింది. సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమీకరణలు, సీనియార్టీలను బ్యాలెన్స్ చేయడం చంద్రబాబుకు పెద్ద సవాల్‌గా మారింది. అలాగే ఈ […]









