సాయి పల్లవి కి పెళ్లి అయిపోయిందా.. ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ లో నాచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ సాయి పల్లవి.. తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదట డ్యాన్స్ డీ షో ద్వారా కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఆ తర్వాత తన టాలెంట్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించింది. కోలీవుడ్ తో పాటు […]

సినిమాలు చెయ్యనంటు సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో..!!

టాలీవుడ్ లో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటులలో మాస్ మహారాజ్ రవితేజ కూడ ఒకరు.. ఈయన కూడా ఇండస్ట్రీలోకి ఎవరి అండా లేనిదే అడుగుపెట్టాడు. ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. అప్పట్లో రవితేజ చిన్న క్యారెక్టర్లు చేస్తూ తన కెరీర్ ని ముందుకు కొనసాగించాడు. ఆ తరువాత ఒక్కొక్క అవకాశం తో తను ఎదుగుతూ ప్రేక్షకుల్లో క్రేజ్ ను ననుసంపాదించుకున్నాడు. కంటెంట్ లేని సినిమాను కూడా తన […]

విడుదలకు ముందే రజనీకాంత్ జైలర్ సినిమాకు షాక్..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించిన ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పాటలు విడుదల కాగా మంచి పాపులారిటీ సంపాదించుకుంటోంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా తమన్నా డాన్స్ స్టెప్పులు వైరల్ గా మారుతున్నాయి. అంతగా జనాలకు ఈ సినిమా పాపులారిటీ సంపాదించుకుంది. తమన్నా కంప్లీట్ గా గ్లామర్ […]

స్టార్ హీరోయిన్‌కి చేదు అనుభవం.. అక్కడికి పిలిచి శారీ విప్పమన్న డైరెక్టర్!

ప్రముఖ సీనియర్ నటి హేమమాలిని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సీనియర్ నటి మాత్రమే కాదు, లోక్‌సభ సభ్యురాలు కూడా. ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకున్న హేమమాలిని తన సినీ కెరీర్ కి సంబంధించిన ఒక విషయం గురించి తాజాగా మాట్లాడారు. హేమమాలిని గతంలో ఒక సినీ దర్శకుడి కారణంగా చాలా ఇబ్బంది పడ్డానని కామెంట్స్ చేసారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో సెట్లో అందరూ ముందు తాను కట్టుకున్న చీర పిన్ తీసేయమంటూ […]

చిరంజీవి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్లో 150 కి పైగా చిత్రాల్లో నటించారు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్నారు. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ముద్ర వేసుకున్నారు. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు ఇప్ప‌టికీ గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. గతంలో చిరంజీవి మెగా ఫోన్ ప‌ట్టారన్న సంగతి మీకు తెలుసా..? అవును చిరంజీవి దర్శకత్వంలో […]

బాలయ్య బడా ప్రాజెక్ట్, 3 భాగాలు.. కమల్‌, మోహన్‌లాల్‌ ఎంట్రీ.. డైరెక్టర్‌ ఎవరంటే?

వరుస సక్సెస్‌లతో మంచి జోరుమీదున్నారు బాలయ్య. ఈ క్రమంలోనే తాజాగా ఓ సంచలన ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అవును, మీరు విన్నది నిజమే. సౌత్‌ బిగ్గెస్ట్ స్టార్స్ తో కలిసి బాలయ్య ఓ మల్టి స్టారర్ సినిమా చేయబోతున్నారు. కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ఇటీవల ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలో బాలకృష్ణతో చేయబోతున్న సినిమాని ప్రకటించడం విశేషం. ఈ క్రమంలో బాలకృష్ణ ఓ సెన్సేషనల్‌ ప్రాజెక్ట్ సెట్‌ చేశారని తెలిపారు. […]

హీరోయిన్ దివి అందాలను చూసే దర్శకుడు ఆఫర్‌ ఇచ్చాడని గుసగుస!

తెలుగు చిత్ర సీమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే మనవారికి ఎప్పుడు పురుగింటి పుల్లకూరే రుచిగా ఉంటుంది కాబట్టి. దానికి చాలా కారణాలు వున్నాయి. వాటిలో ముఖ్యంగా అందరికీ వినబడేది మాత్రం ఒకే ఒక్క కారణం. అది… మన హీరోయిన్లకి అర్ధ నగ్నంగా కనబడడం ఇష్టముండదని. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగానీ, ఇదే కారణం అని చెప్పి తెలుగు హీరోయిన్లని ఎవ్వరూ తీసుకోరు. అందుకే మన దర్శకనిర్మాతలు ఎక్కువగా నార్త్ నుండి, కేరళ […]

అలాంటి అరుదైన గౌరవం అందుకున్న ఏకైక డైరెక్టర్ రాజమౌళినే.. ఏమిటంటే..?

డైరెక్టర్ రాజమౌళి తెలుగు సినీ ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలను ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేశారు. RRR చిత్రంతో గ్లోబల్ డైరెక్టర్ గా కూడా పేరు సంపాదించారు రాజమౌళి. ఎన్నో అవార్డులను అరుదైన గౌరవాలను కూడా సంపాదించుకున్నారు. రాజమౌళిప్రముఖ మ్యాగజైన్ టైమ్ అత్యంత ప్రభావితమైన ప్రముఖుల లిస్టులో ఆయన స్థానాన్ని దక్కించుకోవడంతో రాజమౌళి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. టైం మ్యాగజైన్ ది మోస్ట్ ఇన్ఫినియన్స్ పీపుల్ ఆఫ్ 2023 ను ప్రకటించడం జరిగింది ఇందులో రాజమౌళికి స్థానం దక్కడంతో ఈ […]

నానిని ఆ డైరెక్టర్ ఘోరంగా అవమానించాడు.. చివరికి అలా పగ తీర్చేసుకున్నాడు!

నేచరల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నిజానికి ఈరోజు ఇండస్ట్రీలో గొప్ప గొప్ప స్థానాలలో ఉన్నవారంతా ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్నవారే. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి, రవితేజ, శ్రీకాంత్ లాంటి నటులు కూడా ఎన్నో అవమానాలు పడ్డారు. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే అవమానాలు, విమర్శలు తప్పవని నాని కూడా అంటున్నారు. ఇటీవలే నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం […]