మీరు ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ తాగుతున్నారా..? అయితే మీకు ఆ జబ్బు రావడం గ్యారెంటీ..!

చాలామందికి కూల్ కూల్ గా వాటర్ తాగడం అలవాటుగా ఉంటుంది . కొంతమంది టెంపరేచర్ ని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ తాగుతారు . మరి కొంతమంది బాగా ఎక్కువగా హై ఫ్రిజ్లో ఉన్న క్యూబ్స్ ని నార్మల్ వాటర్ లో వేసుకొని తాగేస్తూ ఉంటారు . అయితే మన బాడీకి మించిన టెంపరేచర్ కి వాటర్ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు డాక్టర్లు . పైగా ఇప్పుడు సమ్మర్ సీజన్ వేడి విపరీతంగా పెరిగిపోతుంది. […]

అల్లం నీటిని తాగడం వల్ల కలిగే సూపర్ బెనిఫిట్స్ ఇవే..!

అల్లం ని ప్రతి ఒక్కరూ అనేక వంటకాల్లో వాడుతూ ఉంటారు. ఇది ఫ్లేవర్ కోసమే కాదు అనేక అనారోగ్య సమస్యలని దూరం పెడుతుంది కూడా. అల్లం జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని అల్లం పెంచుతుంది కూడా. ఇది అనేక అనారోగ్య సమస్యలను తరిమికొడుతుంది. బూతు చక్రాల సమస్యతో నొప్పిని తప్పించడంలో అల్లం ఉపయోగపడుతుంది. వికారం మరియు కడుపు నొప్పి సమస్యలకి అల్లాన్ని మించిన మెడిసిన్ ఉండదు. ఇక అందరూ అల్లాని పచ్చిగా తినాలంటే […]

రోజు క్రమం తప్పకుండా నిమ్మరసం తాగడం వల్ల కలిగే సూపర్ బెనిఫిట్స్ ఇవే..!

సాధారణంగా మనం నిమ్మకాయలని ఇతర వంటకాలలో వాడుతూ ఉంటాం. కానీ మాత్రమే తాగేందుకు పెద్దగా ఇష్టపడము. నిమ్మరసం కాస్త పుల్లగా ఉండడంతో దీనిని సేవించేందుకు ఎవ్వరూ అంతగా మగ్గు చూపరు. కానీ దీనిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. గొంతు సమస్యతో బాధపడే వారికి నిమ్మరసం బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మరియు తేనే కలుపుకుని తాగడం వల్ల తక్షణమే పరిష్కారం దొరుకుతుంది. విటమిన్ సి కి నిమ్మకాయ పెట్టింది పేరు. […]

వారానికి మద్యం ఎంత సేవించవచ్చు?.. అతిగా తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..!

మద్యం ఆరోగ్యానికి హానికరం అని టీవీలో కూడా యాడ్స్ వేస్తూ ఉంటారు.ఇక దీనిని తాగటం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా మద్యం సేవిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో యూత్ నుండి పెద్దవారి వరకు చాలా మంది విపరీతంగా మందు తాగుతున్నారు. ఏ చిన్న పార్టీ లేదా ఫంక్షన్ జరిగిన సరే తప్పకుండా అక్కడ మద్యం ఉండాల్సిందే. ఇక కొంతమంది ప్రతి రోజు ఆల్కహాల్ తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అది వారి […]

ఈ బ్లూ టీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

ప్రస్తుత జీవన శైలిలో చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు ఏవో ఒక వైరల్ ఇన్‌ఫెక్షన్స్ లేదా మరి ఏదైనా చిన్న చిన్న సమస్యలకు గురవుతూనే ఉంటారు. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఈ సమస్యలు మన దరిచేరకుండా ఉండాలన్నా వచ్చిన సమస్యలకు త్వరగా చెక్ పెట్టాలన్న ఎన్నో పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎంతో ఆరోగ్యమైన పోషకాహారానికి ప్రత్యామ్నాయంగా ఒక బ్లూ టీ ప్రతిరోజు అలవాటు చేసుకున్న […]

గర్భిణీ స్త్రీలు కొబ్బరి నీరు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవే..!

సాధారణంగా కొబ్బరి నీళ్ళు తాగడం ద్వారా అనేక సమస్యలు తగ్గుతాయని మనందరికీ తెలుసు. ఇక ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో కొబ్బరి నీరును ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే గర్భిణీ స్త్రీలు కొబ్బరి నీరు తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో కొబ్బరినీరు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు మొదటి మూడు నెలలు వికారం సమస్యతో ఇబ్బంది పడతారు. ఈ క్రమంలో కొబ్బరి నీరును తాగడం ద్వారా […]

టార్ట్ చెర్రీస్ జ్యూస్ తాగడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

చూడడానికి చెర్రీస్ లా కనిపించే టార్ట్ చెర్రీస్ ను పొడి రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. వీటిని జ్యూస్ కింద చేసుకుని తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. టార్ట్ చెర్రీస్ రసం తాగడంతో కండరాలు పుష్టిగా ఉంటాయి. అదేవిధంగా కండరాల బలహీనత తగ్గుతుంది. వ్యాయామం చేసిన అనంతరం ఈ జ్యూస్ ని తాగడం ద్వారా అనేక లాభాలు ఉంటాయి. టార్ట్ చెర్రీస్ లో […]

ఇంగువ నీరు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవే..!

ఇంగువ నీ మనం ఎక్కువగా పులిహార మరియు ఇతర వాటిలో వేస్తూ కానీ ఇంగువ నీ వాటర్ లో వేసుకుని తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇంగువ కలిపిన నీటిని ఉదయాన్నే తాగడం ద్వారా అనేక పోషకాలు అందుతాయి. ఇంగువలో ఉండే విటమిన్లు మరియు క్యాల్షియం, ఐరన్ వంటివి మీ శరీరానికి ఉపయోగపడతాయి. ఇంగువ నీరు జీవక్రీను పెంచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా బరువు తగ్గించడంలో కూడా దాహోదపడుతుంది. ఇంగువ నీరును తాగడం ద్వారా అనేక బ్యాక్టీరియాలను […]

కాళీ కడుపుతో వెల్లుల్లి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

సాధారణంగా వెల్లుల్లిపాయలను మనం ఎక్కువగా పచ్చడిలో వాడుతూ ఉంటాము. కానీ వీటిని నార్మల్ గా తీసుకునేందుకు పెద్దగా ఎవ్వరూ ఆసక్తి చూపించరు. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ సమయంలో వెల్లుల్లి రసం తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ తో పోరాడి డస్ట్ ను బయటకు పంపిస్తుంది. రోజు వెల్లుల్లి రసం తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం గా ఉంటుంది. అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధులు దూరం […]