మీరు ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ తాగుతున్నారా..? అయితే మీకు ఆ జబ్బు రావడం గ్యారెంటీ..!

చాలామందికి కూల్ కూల్ గా వాటర్ తాగడం అలవాటుగా ఉంటుంది . కొంతమంది టెంపరేచర్ ని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ తాగుతారు . మరి కొంతమంది బాగా ఎక్కువగా హై ఫ్రిజ్లో ఉన్న క్యూబ్స్ ని నార్మల్ వాటర్ లో వేసుకొని తాగేస్తూ ఉంటారు . అయితే మన బాడీకి మించిన టెంపరేచర్ కి వాటర్ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు డాక్టర్లు .

పైగా ఇప్పుడు సమ్మర్ సీజన్ వేడి విపరీతంగా పెరిగిపోతుంది. నోరు ఎండిపోతుంది. బయట నుంచి లోపలికి రాగానే దాహంతో చల్లగా నీళ్లు లేదా జ్యూస్ తాగాలనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే చాలామంది డీ ఫ్రీజ్ లో పెట్టుకున్న నీళ్లని గుటగుటా తాగేస్తూ ఉంటారు . అయితే అది చాలా చాలా తప్పు అంటున్నారు డాక్టర్లు. డీప్ ఫ్రిజ్లో పెట్టిన వాటర్ ని డైరెక్టుగా తీసుకోవడం గొంతుకు హానికరం అంటూ చెప్పుకు వస్తున్నారు .

నార్మల్ టెంపరేచర్ వచ్చే విధంగా వాటర్ మిక్స్ చేసుకొని తాగిన పర్వాలేదు.. కానీ డైరెక్ట్ డీప్ ఫ్రిజ్ నుంచి తీసుకున్న బాటిల్స్ ద్వారా వాటర్ ను తాగడం మరింత డేంజర్ అంటున్నారు . చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు అసలు ఫ్రిజ్లో పెట్టిన వాటర్ తాగకపోవడమే మంచిది అంటున్నారు . చక్కగా కుండను కొనుక్కొని ఒక గుడ్డను చుట్టి మంచి హెల్తీ వాటర్ ను తాగడం మంచిది అంటున్నారు ఇలా చేయడం ద్వారా ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు..!!