టార్ట్ చెర్రీస్ జ్యూస్ తాగడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

చూడడానికి చెర్రీస్ లా కనిపించే టార్ట్ చెర్రీస్ ను పొడి రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. వీటిని జ్యూస్ కింద చేసుకుని తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. టార్ట్ చెర్రీస్ రసం తాగడంతో కండరాలు పుష్టిగా ఉంటాయి. అదేవిధంగా కండరాల బలహీనత తగ్గుతుంది. వ్యాయామం చేసిన అనంతరం ఈ జ్యూస్ ని తాగడం ద్వారా అనేక లాభాలు ఉంటాయి. టార్ట్ చెర్రీస్ లో […]

ఇంగువ నీరు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవే..!

ఇంగువ నీ మనం ఎక్కువగా పులిహార మరియు ఇతర వాటిలో వేస్తూ కానీ ఇంగువ నీ వాటర్ లో వేసుకుని తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇంగువ కలిపిన నీటిని ఉదయాన్నే తాగడం ద్వారా అనేక పోషకాలు అందుతాయి. ఇంగువలో ఉండే విటమిన్లు మరియు క్యాల్షియం, ఐరన్ వంటివి మీ శరీరానికి ఉపయోగపడతాయి. ఇంగువ నీరు జీవక్రీను పెంచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా బరువు తగ్గించడంలో కూడా దాహోదపడుతుంది. ఇంగువ నీరును తాగడం ద్వారా అనేక బ్యాక్టీరియాలను […]

కాళీ కడుపుతో వెల్లుల్లి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

సాధారణంగా వెల్లుల్లిపాయలను మనం ఎక్కువగా పచ్చడిలో వాడుతూ ఉంటాము. కానీ వీటిని నార్మల్ గా తీసుకునేందుకు పెద్దగా ఎవ్వరూ ఆసక్తి చూపించరు. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ సమయంలో వెల్లుల్లి రసం తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ తో పోరాడి డస్ట్ ను బయటకు పంపిస్తుంది. రోజు వెల్లుల్లి రసం తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం గా ఉంటుంది. అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధులు దూరం […]

చెరుకు రసం ఇష్టంగా తాగుతున్నారా.. అయితే ఈ విష‌యాలు తప్పక తెలుసుకోండి..

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా చెరుకు రసాన్ని తాగుతూ ఉంటారు. ఇది కల్తీ లేని హెల్తీ డ్రింక్ అని అందరికీ తెలుసు. ఈ చెరుకు రసంలో కొద్దిగా అల్లం, నిమ్మరసం, కొంచెం పొదీనా వేసుకొని తాగితే అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే హెల్తీ డ్రింక్స్ లో ఇది ఒకటి అని.. అంత భావిస్తూ ఉంటారు. ఇలా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చెరుకు రసాన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య […]

టమాటా రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

సాధారణంగా టమాటాలను అనేక కూరలలో వాడుతాము. టమాటాలలో అధిక నీరు ఉంటుంది. ఇక టమాట తినడం ద్వారా అనేక జబ్బులు సైతం తగ్గుతాయి. విటమిన్ సి, ఐరన్ మరియు క్యాల్షియం ఉన్న టమాటాల రసం తాగడం ద్వారా కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. టమాటా రసం కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా ఈ రసం తాగుతుంటే అధిక రక్తపోటు క్రమంగా తగ్గుతుంది. ఈ రసంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ వంటి రోగాలను నివారిస్తాయి. […]

పడుకునే ముందు గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

మన ఆరోగ్యానికి వాటర్ చాలా అవసరం. రోజు కనీసం 8 గ్లాసుల వాటర్ ని తాగడం ద్వారా మనకి అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇక ఒక్క ఉదయాన్నే కాకుండా రాత్రి పడుకునే ముందు కూడా ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగడం కారణంగా అనేక శరీర ఎలర్జీలు తగ్గుతాయి. అంతేకాకుండా బాడీలో ఉన్న అనేక […]

పాలలో శొంఠి కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.‌.?

సాధారణంగా చాలామంది పాలలో శొంఠి కలిపి తాగుతూ ఉంటారు. మరికొందరికి మాత్రం ఇదేంటో కూడా తెలియదు. దీనిని తాగడం వల్ల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొద్దిగా ఉప్పుతో శొంఠి పొడిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా శొంఠి పాలతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. జలుబు సమస్యతో బాధపడే వారికి శొంఠి పాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. 2. ఎసిడిటీతో బాధపడే వారికి కూడా ఈ పాలు తాగడం […]

ఉదయాన్నే బెల్లం టీ తాగితే ఎన్ని లాభాలో..?

చాలా మంది ఈ చలికాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఉదయం లేవగానే కాఫీ ,టీ వంటివి ఎక్కువగా తాగుతూ ఉంటారు. చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలను మీ డైట్ లో ఉంచుకోవడం వల్ల చాలా మంచిదని తెలుపుతున్నారు.ఎందుకంటే ఇవి మన శరీరానికి వెచ్చదనాన్ని సైతం కలిగిస్తాయి. అలాంటి వాటిలో బెల్లం టీ కూడా ఒకటి. ఈ బెల్లం టి వల్ల ఉపయోగాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. బెల్లం టి జీర్ణ […]

తులసి నిటిని ప్రతిరోజు ఉదయం తాగితే ఎన్ని లాభాలో..!!

తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర ఉండని ఉంటుంది. ఇలాంటి తులసి మొక్క ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.అందుకే దీనిని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ తులసి ని నీళ్లల్లో వేసుకొని ప్రతిరోజు ఉదయం తాగితే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైనటువంటి ప్రీ […]