బిగ్ బ్రేకింగ్: ప్రశాంత్ వర్మ కు ఊహించని షాక్.. ఒక్క దెబ్బతో దూల తీరిపోయిందిగా..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్లలో ఒకరే ఈ ప్రశాంత్ వర్మ . ప్రశాంత్ వర్మ తెరకేక్కించే సినిమాలు ఎంత వైవిధ్య భరితంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . హనుమాన్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ప్రజెంట్ రన్వీర్ సింగ్ తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపించాయి .

అయితే సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ రన్వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు అంటూ ప్రచారం జరిగింది . హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ సాధించిన ప్రశాంత్ వర్మ..తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే రన్వీర్ సింగ్ తో ఒక మైథాలజికల్ బ్యాక్ గ్రౌండ్లో స్వాతంత్రానికి పూర్వం జరిగిన కాన్సెప్ట్ ని చూస్ చేసుకున్నారట.

ఆ కథగా ఈ మూవీ రూపొందించబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది . ఈ సినిమాకు “రాక్షస్” అనే టైటిల్ కూడా పెట్టారట . అయితే సడన్గా ప్రశాంత వర్మ – రన్వీర్ సింగ్ మధ్య వచ్చిన క్లాషెస్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అంటూ ప్రచారం జరిగింది . అయితే వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం.. అదంతా ఫేక్ అని రణవీర్ సింగ్తో ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదు అని ..పొద్దున కూడా రన్వీర్ సింగ్ ప్రశాంత్ వర్మతో మాట్లాడాడు అని ..మూవీ టీం కి సంబంధించిన ఓ వ్యక్తి చెప్పినట్లు వార్తలు కనిపిస్తున్నాయి . అయితే హనుమాన్ సినిమాతో ఒక స్టార్ హీరోని టార్గెట్ చేసిన ప్రశాంత్ వర్మ అప్పట్నుంచి సోషల్ మీడియా హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ఆ హీరో ఫ్యాన్స్..ఇప్పుడు..హెడ్వైట్ కారణంగానే ప్రశాంత్ వర్మ ఖాతాలో నుంచి మంచి ప్రాజెక్ట్ ఎగిరిపోయింది అంటూ ఆయన దూల తీరిపోయింది అంటూ ప్రచారం చేస్తున్నారు