దారుణాతి దారుణం.. శ్రీముఖీని చీట్ చేసిన ఆ స్టార్ హీరో.. ఇలా కూడా నమ్మించి ముంచేస్తారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ యాంకర్ శ్రీముఖిని ఇండస్ట్రీలో స్టార్ హీరో చీట్ చేశాడా అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. అయితే అది భారీ చీటింగ్ కాదు సినిమాల విషయంగా సిల్లీ చీటింగ్ . ఎస్ 2017 లోనే శ్రీముఖి తెలుగులో హీరోయిన్గా ఓ సినిమా చేసింది . కానీ ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. ఆ మూవీ షూటింగ్ పూర్తి అయిన సరే థియేటర్లో మాత్రం రిలీజ్ కు నోచుకోలేకపోయింది .

కారణాలు ఏవైనా సరే ఆమె నటించిన ఫస్ట్ మూవీనే రిలీజ్ కాకుండా పోవడం అప్పట్లో శ్రీముఖిని బాగా హర్ట్ చేసింది . నటుడు హర్షవర్ధన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ గుడ్ బ్యాడ్ అగ్లీ పేరుతో ఓ మూవీ ని తెరకెక్కించారు . శ్రీముఖీ లీడ్ పాత్రలో నటించింది . కాంతారా కిషోర్ కీలక పాత్రలు నటించారు . అయితే ఈ సినిమా ట్రైలర్ జనాలకు ఆసక్తి పెంచేసిన సినిమాలు మాత్రం రిలీజ్ చేయలేకపోయారు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఏడేళ్లు అయినా సరే ఈ సినిమా మాత్రం ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు .

కానీ ఈ మూవీ ట్రైలర్ మాత్రం ఇప్పటికి యూట్యూబ్లో కనిపిస్తూనే ఉంటుంది . ఇప్పుడు అదే సినిమా పేరుని అజిత్ తన సినిమా కోసం వాడుకున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే పేరుతో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది శ్రీముఖి చేసిన సినిమా టైటిల్ అని తెలియకుండానే వాళ్ళు ఈ టైటిల్ను పెట్టేసుకున్నారట . అంతేకాదు నిజానికి ఈ టైటిల్ ని శ్రీముఖీ ఎంతో ఇష్టంగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకుందట. కానీ చిత్రం మేకర్స్ మాత్రం ఇప్పుడు ఏ విధంగా పట్టించుకోవడం లేదు . ఇది తెలుసుకున్న జనాలు శ్రీముఖిని చీట్ చేశారు అంటూ ఫైర్ అయిపోతున్నారు..!!