Tag Archives: anchor srimukhi

మళ్ళీ ట్రోల్ అవుతున్న శ్రీముఖి.. ఈసారి కారణం ఏంటంటే?

శ్రీముఖి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అంతేకాకుండా ఇటు బుల్లితెరపై అటు వెండి తెరపై ఎన్నో అవకాశాలను అందుకుంది.అలాగే యాంకర్ లలో సుమ తరువాత అందటీ పాపులారిటీని సంపాదించుకుంది శ్రీముఖి. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్గా ఉంటూ ప్రతి సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంస్టాగ్రామ్ వేదికగా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంటుంది.

Read more

పెళ్లికి తొంద‌ర ప‌డుతున్న శ్రీ‌ముఖి..కానీ..?

శ్రీ‌ముఖి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర హాట్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో పాల్గొని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ప్ర‌స్తుతం ఈమె న‌టించిన `క్రేజీ అంకుల్స్` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ చిత్రంలో గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి కనిపించ‌నుండ‌గా.. ఆమెను ప‌డేసేందుకు రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్ పాత్ర‌లో రాజా రవీంద్ర, మనో, భరణి న‌టించారు.

Read more