మళ్లీ ఈయేడాది కూడా గ్లామర్ డోర్స్ పెంచిన శ్రీముఖి..!!

తెలుగు బుల్లితెరపై గ్లామర్ బ్యూటీగా పేరు పొందింది యాంకర్ శ్రీముఖి. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరొకవైపు పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది. అయితే హీరోయిన్గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక యాంకరింగ్ లోనే తనదైన స్టైల్ లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించింది. దీంతో సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉండడంతో పాటు గ్లామర్ డోస్ ప్రతిరోజు […]

శ్రీముఖి డ్రెస్‌పై ఆ హీరోయిన్ సంచలన కామెంట్.. ఏమన్నదంటే!

బుల్లితెర యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి తన డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తుంది. బొద్దుగా కనపడే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాస్త సన్నబడింది. దాంతో రకరకాల మోడ్రన్ డ్రెస్సులు ధరించి తన గ్లామరస్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెలో హీట్ పుట్టిస్తుంది. ప్రస్తుతం ఏ ఛానెల్ లో చూసిన శ్రీముఖినే కనపడుతుంది. ఈ టీవీ, జీ తెలుగు, మా టీవీ, జెమిని టీవీ, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన ఆహాలో కూడా ఈ అమ్మడు […]

తమ్ముడిని హీరోని చేసే పనిలో బిజీగా వున్న యాంకర్ శ్రీముఖి!

యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు కుర్రకారుని అడిగితే బాగా చెప్తారు. ఎందుకంటే శ్రీముఖి అంటే మనోళ్ళకి క్రష్ కాబట్టి. తెలుగులో వున్న మంచి యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఆమె మొదట ‘అదుర్స్’ అనే కార్యక్రమంలో వ్యాఖ్యాతగా ప్రవేశించింది. అలాగే 2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెర రంగ ప్రవేశం కూడా చేసింది. ఇక ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో ఏకంగా కథానాయిక అయిపోయింది. దాంతో ఈ బొద్దుగుమ్మ […]

గంగుబాయ్ గా మారిన శ్రీ‌ముఖి.. సేమ్ టు సేమ్ దింపేసిందిగా!

బుల్లితెరపై రోజుకొక వినోదాత్మక కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా `మిస్టర్ అండ్ మిస్సెస్` అనే కార్యక్రమం ప్రారంభమైనది. ఈ షో కి స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించగా.. నటుడు శివ బాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.   ప్రతి మంగళవారం రాత్రి ప్రసారమవుతున్నఈ షో కి నిర్వాహకులు తాజాగా కొత్త ప్రోమో రిలీజ్ చేయగా.. ప్రస్తుతం ఆ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా […]

యాంకర్ శ్రీముఖిని కూడా వదల్లేదట… సినిమా కావాలంటే పక్కలోకి రమ్మన్నాడట!

బుల్లితెర బబ్లీ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో మనకున్న యాంకర్లలో ఈమె ఒకరు. ఆ తరువాత బిగ్ బాస్ షో పుణ్యమాని అమ్మడు మంచి పాపులారిటీని సంపాదించింది. ఇకపోతే సినిమా ప్రపంచమంటేనే రంగులమయం. బయటకి చూడటానికి అలా వున్నా, ముఖ్యంగా అమ్మాయిలకు అదొక ముళ్లబాట వంటిది. ఒక్క సినిమా అవకాశం కోసం వారు మానాన్ని కోల్పోవలసి ఉంటుంది. అవును, శ్రీముఖి కూడా కెరీర్ బిగినింగ్ సినిమా అవకాశాలకోసం కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొందట. […]

బ్లాక్ డ్రెస్‌లో శ్రీ‌ముఖి అందాల అరాచ‌కం.. చెమ‌ట‌లు ప‌ట్టించిందిగా!

బుల్లితెరపై సుదీర్ఘకాలం పాటు టాప్ యాంకర్ గా శ్రీముఖి రాణిస్తోంది.అయితే శ్రీముఖి ఎప్పటికప్పుడు బుల్లితెరపై లేటెస్ట్ షోలతో సందడి చేస్తూ అందరి మదిని గెలుచుకుంటుంది. తనదైన రీతిలో యాంకరింగ్ చేస్తూ ఎందరో అభిమానుల‌ను సంపాదించుకున్న శ్రీముఖి.. ఇప్పుడు పెద్దతర నటిగాను అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రిలీజ్ అయిన `క్రేజీ అంకుల్స్` లో నటిగా శ్రీముఖి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం మరికొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి […]

యాంకర్ శ్రీముఖిని తన కోరిక తీర్చమంటూ వేధించిన మేల్ యాంకర్..!!

ప్రస్తుతం ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న లేడీ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఈమె ప్రముఖ టీవీ చానల్స్ లో అదుర్స్ అనే ప్రోగ్రాం ద్వారా మొదట ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీముఖి ఒకవైపు యాంకర్ గా మరొకవైపు పలు షో లకు హోస్ట్ గా, కొన్ని చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది శ్రీముఖి. ఇక బుల్లితెర క్వీన్ గా రాములమ్మగా పేరుపొందింది శ్రీముఖి. ఇక ప్రతిరోజు తనని తాను అప్డేట్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తూ వస్తోంది ఈ […]

మళ్ళీ ట్రోల్ అవుతున్న శ్రీముఖి.. ఈసారి కారణం ఏంటంటే?

శ్రీముఖి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అంతేకాకుండా ఇటు బుల్లితెరపై అటు వెండి తెరపై ఎన్నో అవకాశాలను అందుకుంది.అలాగే యాంకర్ లలో సుమ తరువాత అందటీ పాపులారిటీని సంపాదించుకుంది శ్రీముఖి. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్గా ఉంటూ ప్రతి సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంస్టాగ్రామ్ వేదికగా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంటుంది. […]

పెళ్లికి తొంద‌ర ప‌డుతున్న శ్రీ‌ముఖి..కానీ..?

శ్రీ‌ముఖి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర హాట్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో పాల్గొని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ప్ర‌స్తుతం ఈమె న‌టించిన `క్రేజీ అంకుల్స్` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ చిత్రంలో గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి కనిపించ‌నుండ‌గా.. ఆమెను ప‌డేసేందుకు రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్ పాత్ర‌లో రాజా రవీంద్ర, మనో, భరణి న‌టించారు. […]