మళ్లీ ఈయేడాది కూడా గ్లామర్ డోర్స్ పెంచిన శ్రీముఖి..!!

తెలుగు బుల్లితెరపై గ్లామర్ బ్యూటీగా పేరు పొందింది యాంకర్ శ్రీముఖి. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరొకవైపు పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది. అయితే హీరోయిన్గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక యాంకరింగ్ లోనే తనదైన స్టైల్ లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించింది. దీంతో సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉండడంతో పాటు గ్లామర్ డోస్ ప్రతిరోజు పెంచుతూనే ఉంది. దీంతో ఈమె ఫోటోలు షేర్ చేసిన కొన్ని క్షణాలలోనే వైరల్ గా మారుతూ ఉంటాయి.

Image
రీసెంట్ గా లిఫ్టులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది శ్రీముఖి.ఇందులో ఎవరు ఊహించని గ్లామర్ షో తో కనిపించి అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తోంది.ఈ ముద్దుగుమ్మ మెరిసే దుస్తులలో చాలా స్టైలిష్ స్టిల్స్ ఇస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

Image ముఖ్యంగా తన థైస్ అందాలతో శ్రీముఖి మరొకసారి ఆకట్టుకుంటోంది. గతంలో చిన్నచిన్న డ్రస్సులలో ఎన్నోసార్లు దర్శనమిచ్చిన శ్రీముఖి ఈసారి మాత్రం అంతకంటే భిన్నంగా స్టిల్స్ ఇవ్వడంలో రెచ్చిపోతోందని చెప్పవచ్చు. ఇక సినిమాలలో అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ కు చెల్లెలి పాత్రలో నటించింది.

Imageఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్గా సైడ్ క్యారెక్టర్లలో నటించింది. కానీ ఈ సినిమాలేవి పెద్దగా వర్కౌట్ కాలేకపోవడంతో బుల్లితెరపైనే పలుషోలకు యాంకరింగ్ చేస్తూ ఇతర చానల్స్ లో కూడా యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఇదంతా ఇలా ఉండగా గ్లామర్ స్టిల్స్ లో ఎంతగానో ఆకట్టుకుంటున్న శ్రీముఖి ఇలాంటి పాత్రలలో నటించడానికి వెనుకడుగు వేయాదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీముఖి సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.