“ఆఫర్లు వస్తున్న సినిమాలు చేయకపోవడానికి కారణం అదే”.. అసలు విషయాన్ని పచ్చిగా బయటపెట్టేసిన శ్రీముఖి..!

శ్రీముఖి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ. యాంకర్ గా తనదైన స్టైల్ లో రాణిస్తున్న ఓ హాట్ బ్యూటీ . బుల్లితెరపై గ్లామర్ డోస్ పండుతుంది అంటే కారణం శ్రీముఖి అనే చెప్పాలి . శ్రీముఖి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది . ఆ ఇంటర్వ్యూలో తాను ఎందుకు సినిమాలలో నటించడం లేదు అన్న విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకు వచ్చేసింది శ్రీముఖి .

శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న కూడా పలు సినిమాలలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. హీరోయిన్గా కూడా ట్రై చేసింది. బోల్డ్ రోల్స్ కూడా అటెంప్ట్ చేసింది . కానీ సక్సెస్ కాలేకపోయింది . అయినా కానీ శ్రీముఖికి అరా కొరా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే శ్రీముఖి తాను సినిమాలో నటించకపోవడానికి కారణం తన ఫస్ట్ లవ్ అంటూ ఓపెన్ గా బయటపెట్టింది .

Anchor Srimukhi Latest Photoshoot Pics

తన ఫస్ట్ లవ్ టెలివిజన్ ..బుల్లితెర అని ..యాంకరింగ్ తో ఆమె కెరియర్ ప్రారంభించింది ..అందుకే అదే ఫస్ట్ లవ్ అబు చెప్పుకొస్తూ ఉంటుంది . బుల్లితెరపై పలు షోస్ తో బిజీగా ఉన్న శ్రీముఖి ..అమెరికాకి వెళ్లి ఒక ఈవెంట్ చేద్దామన్న తీరిక రావడం లేదట . మరి సినిమాలో నటించడానికి కాల్ షీట్స్ ఎక్కువ ఇవ్వాలి. వాళ్ళు అడిగినప్పుడు వేరే కంట్రీస్ కి వెళ్ళాలి ..అప్పుడు బుల్లితెరపై చేస్తున్న షోస్ ను వదులుకోవాలి ..అది నాకు ఇష్టం లేదు .. అందుకే సినిమాలో ..సిరీస్లో ఆఫర్లు వస్తున్న కూడా చేయడం లేదు అంటూ ఉన్న విషయాన్ని నిజాయితీగా చెప్పేసింది . శ్రీముఖి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!