జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిన శ్రీముఖీ.. ఏకంగా 100 కోట్ల ఆఫర్..ఇక దశ తిరిగిపోయింది పో..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ శ్రీముఖి జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ప్రెసెంట్ టాప్ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తుంది. మరో పక్క సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా కూడా ఉంటుంది . అయితే రీసెంట్ గా ఈ బ్యూటీ అద్దిరిపోయే సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది.

శ్రీముఖి కెరియర్ స్టార్టింగ్ లో పలు హీరోస్ కి సిస్టర్ గా నటించింది . ఆ తర్వాత హీరోయిన్ గా కూడా ట్రై చేసింది . అయితే ఆ తర్వాత బుల్లితెరపై మాత్రమే ఫోకస్ చేసింది . రీసెంట్గా హీరోయిన్ శ్రీముఖి ఓ బడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సినిమాలో సిస్టర్ రోల్ కాదు ఏకంగా కీలకపాత్రలో కనిపించబోతుందట. అంతేకాదు ఈ సినిమా ద్వారా ఆమె మరింత క్రేజ్ దక్కించుకుంటుంది అంటూ మేకర్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారట .

టూటు వైలెంట్ గా ఉండే పాత్రకు శ్రీముఖి ఫస్ట్ టైం సైన్ చేసింది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అంతేకాదు ఇది ఇలాగే కొనసాగితే త్వరలో 100 కోట్ల సినిమాల్లో కూడా ఆమె అవకాశం దక్కించుకోవచ్చు అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

మరొకపక్క శ్రీముఖి ఈ రేంజ్ లో దూసుకుపోవడం పట్ల ఆమె ఫాన్స్ ఆనంద పడుతుంటే .. కొందరు మాత్రం పెద్ద పెద్ద హీరోయిన్స్ కి అవకాశాలు రావడం లేదు.. శ్రీముఖికి ఎలా అవకాశాలు వస్తున్నాయి అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు వల్గర్ గా చీప్ గా కామెంట్స్ చేస్తున్నారు..!