ప్రభాస్ ఇంత అల్లరోడా.. సెట్స్ లో హీరోయిన్ తో ఏం చేస్తున్నారో చూడండి..!

ప్రభాస్ ఆరడుగుల అందగాడు .. చాలా చాలా సైలెంట్ పర్సన్ .. ఇండస్ట్రీలోకి వచ్చి.. చాలా కాలం అవుతున్న ఇంకా స్టేజిపై సిగ్గుపడకుండా మాట్లాడటం చేతకాని వ్యక్తి .అంతేకాదు చాలా చాలా సిగ్గు బిడియం ఉన్న హీరో . ఈ విషయాన్ని అభిమానులు కూడా ఒప్పుకుంటుంటారు. బయట వాళ్లతో చాలా తక్కువగా మింగిల్ అవుతారు. వన్స్ ఆయనకు నచ్చితే నా జాన్ జిగిడి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు . ఆ విషయం అందరికీ తెలిసిందే .

ప్రెసెంట్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా కల్కి అనే సినిమా తెరకెక్కుతుంది. పూర్తిగా సైన్స్ ఫిక్షన్ మైథాలజికల్ కథతో ఈ మూవీ తెరకెక్కబోతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీలకపాత్రలో అమితాబచ్చన్ కమల్ హాసన్ కనిపిస్తున్నారు . ఈ సినిమాలో హీరోయిన్లుగా దీపికా పదుకొనే – దిశా పటాన్ని నటిస్తున్నారు .

ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇటలీలో అందమైన ల్యాండ్ స్కేప్స్ , బీచ్, సిటీస్ లో కల్కి సినిమా షూట్ చేసిన పిక్స్ దిశా పటాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు . ఈ ఫొటోస్ లో ప్రభాస్ కూడా ఉండడం గమనార్హం. జనరల్గా ప్రభాస్ పెద్దగా ఫొటోస్ దిగరు . హీరోయిన్స్ తో మింగిల్ అవ్వరు . ఆ విషయం మనందరికీ తెలిసిందే . అయితే దిశా పటానీ తో మాత్రం చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడు ప్రభాస్ అంటూ దిశా పటాన్ని రిలీజ్ చేసిన ఫొటోస్ ఆధారంగా తెలుస్తుంది . ప్రస్తుతం ఈ సెల్ఫీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . అయితే చాలామంది ప్రభాస్ టూ నాటీ ఫెలో.. అల్లరోడు ..కనిపించే అంత సైలెంట్ కాదు అంటూ ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నాడు..!!