పెళ్లి అయ్యి అవ్వగానే అలాంటి పని చేసిన తాప్సీ.. ఇంత కక్కుర్తిలో ఉందా..?

హీరోయిన్ తాప్సి పెళ్లి చేసుకునేసింది . ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సరే చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా తన సంప్రదాయాలను ఫాలో అవుతూ కుటుంబ సభ్యుల అంగీకారంతో అందరి హ్యాపీనెస్ ని కళ్ళల్లో చూస్తూ పెళ్లి చేసుకుంది . దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. అయితే ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ తాప్సి పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరం కాబోతుంది అంటూ ప్రచారం జరిగింది.

అయితే సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ పెళ్లి తర్వాత ఆమె కొన్ని బోల్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఇప్పుడు అభిమానులకి మింగుడు పడడం లేదు . హీరోయిన్ తాప్సి పెళ్లి తర్వాత ఓ ప్రముఖ మ్యాగ్జైన్ కు హాట్ బోల్డ్ ట్రెండీ ఫోటో షూట్ ఇచ్చింది . ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . దీంతో కొంతమంది తాప్సీను ఏకేస్తున్నారు . అంత కక్కుర్తిలో ఉన్నావా..? ఇలాంటి ఫోటోషూట్ పెళ్లి తర్వాత అవసరమా..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మరి కొందరు ఒక హీరోయిన్ కి ఒక మోడల్కి ఇలాంటి ట్రోల్లింగ్ సర్వ సాధారణమే అంటూ చాలా లైట్ గా తీసుకుంటున్నారు.

హీరోయిన్ తాప్సి తెలుగులో ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలో నటించి మంచి క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కి వెళ్లి అక్కడ బోల్డ్ పాత్రల్లో పోషించి బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో సంచలనానికి తెరలేపింది. బాయ్ ఫ్రెండ్ ని సీక్రేట్ గా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది..!!