పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ప్రభాస్ హవా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అటు మార్కెట్ పరంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ శాసిస్తూ ఉన్నారు. ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే చాలు ఆటోమేటిగ్గా ఇతర హీరోల సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ సినిమాల వల్ల నిర్మాతలకు మాత్రం లాభాలు వస్తూనే ఉన్నాయి… అందుకని ప్రభాస్ ఈ తరహా లోనే సేఫ్ జోన్ చిత్రాలను చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల కథలు […]
Tag: Celebs at Launch of Tollywood Thunder’s Franchise Celebrity Badminton League
ఉదయ్ కిరణ్‌తో మూవీ తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్న రష్మి.. కారణం..?
తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి యాంకర్ కాకముందే ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించింది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అయితే ఉదయ్ కిరణ్ నటించిన ఒక సినిమా లో నటించిన తర్వాత రష్మీ ఇండస్ట్రీని వదిలి వెళ్లాలనుకుందట. అలా ఎందుకు వెళ్లాలనుకుందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. రష్మీ ముందుగా నటిగా కెరియర్ ప్రారంభించిన తర్వాతే బుల్లితెర పైన యాంకర్ గా పేరు సంపాదించుకుంది. మొట్టమొదటిసారిగా […]
రేణూ దేశాయ్ రెండో పెళ్లి ఆ ఒక్క కారణంతోనే చేసుకోలేదా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి పరిచయాలు అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ ఒక తల్లిగా మంచి పేరు సొంతం చేసుకుంటూనే మరొకవైపు మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా, సేవా దృక్పథం ఉన్న వ్యక్తిగా కూడా పేరు దక్కించుకుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఈమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది కూడా .. నిశ్చితార్థం కూడా […]
బాలయ్య కాల్పులు చేసింది జూనియర్ ఎన్టీఆర్ వల్లేనా..?
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా బాలయ్య , జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు మాత్రమే ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు.. ఈ హీరోలకు సైతం కాస్త ఫ్యాన్ బెస్ బాగానే ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం దూరం పెట్టిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే బాలయ్య ఇంట్లో అప్పట్లో జరిగిన కాల్పుల సంఘటన తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే […]
లక్ష్మీపార్వతి విషయంలో సీనియర్ ఎన్టీఆర్ లవ్‌కు ఇదే సాక్ష్యం..?
సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాలలో కూడా ఒక సంచలన సృష్టించారు సీనియర్ ఎన్టీఆర్. సినీ పరిశ్రమ ఎదగడానికి కూడా ముఖ్య కారణం ఎన్టిఆర్ అని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా బాలయ్య హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న ఇలా ఎంతోమంది ఇండస్ట్రీల ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ కు 12 మంది సంతానం.. అయితే అందులో ఒకరు మరణించారు. సీనియర్ ఎన్టీఆర్ వారసులు కేవలం సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో ఇతర రంగాలలో […]
ఆ హీరోయిన్ కోసం అర్ధరాత్రి వేళ్ళేవాళ్లం.. జె.డి చక్రవర్తి హాట్ కామెంట్స్..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా పలు పాత్రలలో నటించి మెప్పించిన హీరో జె.డి చక్రవర్తి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇటీవలే వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నారు జె.డి చక్రవర్తి. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో బోల్డ్ కామెంట్స్ వల్ల కూడా వైరల్ గా మారుతూ ఉంటారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో జెడి చక్రవర్తి చేసిన చిలిపి పనుల గురించి ప్రముఖ నటుడు ఉత్తేజ్ తెలియజేయడం జరిగింది. జెడి చక్రవర్తికి బెస్ట్ […]
నాగార్జునను ఆ హీరోయిన్ అంత భయపెట్టిందా.. ఆమెతో రొమాన్స్ అంటే వణుకుడే..?
అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడుగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మన్మధుడు, టాలీవుడ్ కింగ్ ఇలా అభిమానులనుంచి ఎన్నో బిరుదులు సంపాదించుకున్న నాగ్ ఆడియన్స్‌లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక 7 పదుల వయసులోను అదే ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ.. కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. దాదాపు 80 కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన నాగ్ తన నటనకు ఎనో ప్రసంశలు అందుకున్నాడు. నటుడిగానే కాదు నిర్మాతగాను మొత్తం తొమ్మిది నంది […]
ప్రభాస్ ఫస్ట్ క్రష్ చెప్పేశాడు.. ఆమె ఎవరో తెలిస్తే సూపర్ థ్రిల్..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఫ్యాన్ ఇండియన్ హీరోగా ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడో తెలిసిందే. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ లైఫ్ టీడ్ చేస్తున్న డార్లింగ్.. చివరిగా నటించిన సలార్, కల్కి సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకొని మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఇక నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా రూ.1000 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా కొన్ని థియేటర్స్‌లో రన్ అవుతూనే […]
బిగ్‌బాస్ షో పై వేణుస్వామి సెన్సేషనల్ కామెంట్స్.. ఇంత మాట అనేశాడేంటి..?
సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ రియాలిటీషో బిగ్‌బాస్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న ఈ షో తెలుగులో ఇప్పటివరకు 7 సీజన్లను పూర్తి చేసుకుంది. చివరి సీజన్లో రైతుబిడ్డ అంటూ కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ ట్రోఫి అందుకున్నాడు. ఇక ఈ బిగ్ బాస్ షోను ఆసక్తిగా చూసే ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారో.. నెగెటివిటీతో కామెంట్లు, ట్రోల్స్ చేసే జనం కూడా అంతే మంది […]