“ఆ తప్పు మళ్లీ నా లైఫ్ లో చేయను”.. అభిమానులకు ప్రామిస్ చేసిన బన్నీ..!!

లైఫ్ లో తప్పులు చేయడం సర్వసాధారణం ఒకసారి చేసిన తప్పును మరొకసారి చేయకుండా ఆ తప్పును సరిదిద్దుకున్న వాడే రియల్ హ్యూమన్ బీయింగ్. అది ఎవరైనా సరే స్టార్ సెలబ్రిటీ కావచ్చు సామాన్య పీపుల్ కావచ్చు ..ఎవరైనా సరే ఒకసారి చేసిన తప్పును మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా కంట్రోల్ లో నడుచుకునే వాడే నిజమైన నిజాయితీగల మనిషి . దానికి దీ ఫర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ..అల్లు అర్జున్ తన చేసిన తప్పుడు పని గురించి ఓపెన్ గా చెప్పి ఆ తప్పు నీకు నేను లైఫ్లో చేయను అంటూ అభిమానులకి ప్రామిస్ చేశాడు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

రీసెంట్గా ఆర్య 20 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈవెంట్లో స్టేజ్ పైకి వచ్చిన అల్లు అర్జున్ మాట్లాడుతూ..” ఆర్య షూటింగ్ టైంలో న్యూ ఇయర్ వచ్చింది . మనకి తెలుసు న్యూ ఇయర్ అంటే ఫుల్ చిల్ జిల్ జిగా సందడి సందడిగా ఉంటుంది . రాత్రంతా పార్టీ చేసుకున్న పొద్దున్నే షూటింగ్ ఉందని కాల్ వచ్చింది..”

” తకధిమితోమ్ సాంగ్ కి స్పెషల్ లొకేషన్స్ కూడా వెతుకుతున్నారు. ఫైనల్లీ గంగవరం దగ్గర పర్మిషన్ వచ్చింది. వెంటనే షూట్ కి రమ్మన్నారు ..ఎండ నిద్ర లేదు చాలా కష్టపడ్డాను ఆరోజు డిసైడ్ అయ్యాను షూటింగ్ ఉన్న ముందు రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ 9 లేదా 10 గంటలకి పడుకోవాలి అని ..కనీసం ఎనిమిది గంటలు నిద్ర లేకుండా షూటింగ్ కి వెళ్ళకూడదు అని.. ఆ రోజే నేను డిసైడ్ అయిపోయాను ..షూటింగ్ ముందు రోజు పార్టీలు చేసుకుంటే ఆ తర్వాత మనం షూటింగ్ టైం లో బాగా నటించలేం ..ఆ రోజుల్లో నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.. ఇక ఆ తప్పు చేయకూడదని అప్పుడే డిసైడ్ అయ్యాను “అంటూ సరదాగా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు..!