అక్కడ ఆ ప్లేస్ లో టాటూ వెయించుకున్న నీహారిక..ఇంత ఓపెన్ గా చూయించింది ఏంటి..?

నిహారిక .. నిహారిక .. నిహారిక గత ఆరు నెలల నుంచి సోషల్ మీడియాలో ఈ పేరు డైలీ మారుమ్రోగిపోతుంది . అది మంచైనా ..చెడైనా కచ్చితంగా పరోక్షంగా గాని ప్రత్యక్షకంగా గాని నిహారిక పేరు వినిపిస్తూనే ఉంది . మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక జొన్నలగడ్డ చైతన్యని పెళ్లి చేసుకుంది . వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకునింది . విడాకులు తర్వాత అందరిలా ఏడుస్తూ ఇంట్లో కూర్చోలేదు .

తనదైన స్టైల్ లో తన కాళ్ళపై తాను నిల్చోడానికి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటూ స్టార్ట్ చేసింది. పలు షాట్ ఫిలిమ్స్ ను నిర్మిస్తూ వస్తూ వచ్చింది . తాజాగా నిహారిక ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసింది . అంతేకాదు నిహారిక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ ని పట్టించుకోకుండా లైఫ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. రీసెంట్గా నిహారిక షేర్ చేసిన ఫోటోస్ లో ఆమె టాటూ ఓపెన్ గా చూపించేసింది .

నిహారిక ఆల్రెడీ తన బాడీ పై ఎక్కువ టాటూస్ వేయించుకుంది . ఇప్పుడు కొత్త టాటూను కూడా అభిమానులకు చూయించింది . ఆ టాటూ చాలా బాగుంది అంటూ మెగా ఫ్యాన్స్ నిహారిక పోస్టుకు కామెంట్స్ పెడుతున్నారు . అయితే నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత కూడా లైఫ్ ను ఓ రేంజ్ లో చిల్లౌట్ అవుతూ ఎంజాయ్ చేస్తుంది అని.. తాను ఎంత ఆనందంగా ఉన్నానో తెలియజేసేందుకు .. ఇలాంటి టాటూ ఫోటోను షేర్ చేసింది అని జనాలు మాట్లాడుకుంటున్నారు..!!