యాంకర్ రవి భార్య కి ఘోర అవమానం..ఏ ఆడపిల్ల భరించలేనిది..ఏమైందంటే..?

యాంకర్ రవి చాలాకాలం తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు . ఇండస్ట్రీలో ఎక్కువగా ఫిమేల్ యాంకర్స్ ఏ రాజ్యమేలేస్తున్న మూమెంట్లో ..మేల్ యాంకర్స్ కూడా సత్తా చాటగలరు టాలెంట్ ఉంది అని ప్రూవ్ చేసిన యాంకర్ . మేల్ యాంకర్స్ లో మనం చెప్పుకోదగ్గ యాంకర్లు ఉన్నారు అంటే అది ఖచ్చితంగా రవి ..యాంకర్ ప్రదీప్ అనే చెప్పాలి . మిగతా వాళ్ళందరూ కూడా ఫిమేల్ యాంకర్స్ . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో రవికి సంబంధించిన కొన్ని వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . రవి చాలా జోవియల్ గా ఉంటాడు .. ఏ షోకి కమిట్ అయినా సరే ఆ షో కి తగిన న్యాయం చేస్తాడు జనాలను ఎంటర్టైన్ చేయడానికి ఎంతకైనా ముందుకు దిగుతాడు.

అయితే గతంలో యాంకర్ రవి మరొక యాంకర్ తో బాగా క్లోజ్ గా మింగిల్ అయ్యాడు . ఆమె ఎవరో కూడా మనకి బాగా తెలుసు . వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది . అయితే ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది . యాంకర్ రవి ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు . యాంకర్ రవి పెళ్లి చేసుకున్న విషయం చాలామందికి తెలియకపోవడం గమనార్హం. కాగా తాజాగా ఓ షోలో పాల్గొన్నారు . కొన్ని కారణాల చేత ఘోర అవమానాలు పడింది అంటూ చెప్పుకొచ్చారు ..ఎమోషనల్ అయ్యారు .

వాళ్ళు వెకేషన్ కి వెళ్లిన సందర్భంలో తన భార్యతో కొందరు అసభ్యకరంగా మాట్లాడారట . “అదేంటి అతను నీ భర్త అంటున్నావ్..? ఆమె ఫలానా యాంకర్ భర్త కదా..? వాళ్ళిద్దరూ అంత చనువుగా ఉంటారు కదా ..?అంటూ వ్యంగ్యంగా వెటకారంగా రవి భార్య హర్ట్ అయ్యే విధంగా మాట్లాడారట”. నిజానికి ఏ భార్య కూడా తన భర్తను వేరే ఒక అమ్మాయి భర్త అని చెప్తే తట్టుకోలేరు . అది తన ముందుకే వచ్చి చెప్తే అసలు తట్టుకోలేరు . ఆ టైంలో రవి భార్య చాలా చాలా బాధపడిందట . కొందరు జనాలు అలా కావాలని బాధ పెట్టడానికే పుడతారు అంటూ జనాలు రవికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే స్టార్ సెలబ్రెటీస్ కి ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కోవడం సర్వసాధారణమే అంటూ మరికొందరు లైట్గా తీసుకుంటున్నారు..!!