ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్స్ ఎంతమంది ఉన్నా కూడా మేల్ యాంకర్స్ చాలా తక్కువ నే చెప్పాలి. మరీ ముఖ్యంగా మనం ఫిమేల్ యాంకర్స్ గురించి చెప్పుకోవాలి అంటే పెద్ద లిస్టు వస్తుంది . అదే మేల్ యాంకర్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే వచ్చే రెండే రెండు పేర్లు రవి – ప్రదీప్ . వీళ్లిద్దరు తప్పిస్తే మేల్ యాంకర్లుగా మరొకరు ఊహించుకోలేం. […]
Tag: Anchor ravi
యాంకర్ రవి భార్య కి ఘోర అవమానం..ఏ ఆడపిల్ల భరించలేనిది..ఏమైందంటే..?
యాంకర్ రవి చాలాకాలం తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు . ఇండస్ట్రీలో ఎక్కువగా ఫిమేల్ యాంకర్స్ ఏ రాజ్యమేలేస్తున్న మూమెంట్లో ..మేల్ యాంకర్స్ కూడా సత్తా చాటగలరు టాలెంట్ ఉంది అని ప్రూవ్ చేసిన యాంకర్ . మేల్ యాంకర్స్ లో మనం చెప్పుకోదగ్గ యాంకర్లు ఉన్నారు అంటే అది ఖచ్చితంగా రవి ..యాంకర్ ప్రదీప్ అనే చెప్పాలి . మిగతా వాళ్ళందరూ కూడా ఫిమేల్ యాంకర్స్ . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో […]
హవ్వా..లాస్య ప్రెగ్నెంట్..యాంకర్ రవి సంచలన నిర్ణయం..!?
మనకు తెలిసిందే బుల్లితెరపై యాంకర్ లాస్య-రవి జంటకు ఎంత క్రేజ్ ఉందో . గతంలో వీళ్ళు హోస్ట్ చేసిన సంథింగ్ సంథింగ్ అనే షో బీభత్సమైన టిఆర్పిను సంపాదించుకొని బిగ్ హిట్ గా నిలిచింది. అంతేకాదు పలు ఈవెంట్స్ లో కూడా యాంకర్ లాస్య రవి కలిసి వర్క్ చేయడంతో తెరపై ఈ ఇద్దరు జంటకు ఫ్యాన్స్ అయిపోయారు జనాలు. దీంతో ఈ జంట మధ్య సంథింగ్ సంథింగ్ ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ […]
ప్రియాంకా పెళ్లి..అఫిషీయల్‌గా అసలు విషయం బయటపెట్టిన యాంకర్ రవి..!?
బిగ్ బాస్ పేమ్ ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ గురించి అందరికీ తెలిసిందే. తన కెరియర్‌ను ముందుగా జబర్దస్త్ ద్వారా ప్రారంభించిన ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ తో మంచి పాపులారిటీ వచ్చింది. తాజాగా ప్రియాంక సింగ్ పై ఓ వార్త సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. దీనికి కారణం ఉంది. తాజాగా ప్రియంకా సింగ్ ఓ హల్దీ ఫంక్షన్ లో ఎల్లో కలర్ చీర కట్టుకుని పెళ్లికూతురులా రెడీ అయి ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. […]
అడ్డంగా మోసపోయిన యాంకర్ రవి..రూ.45 లక్షలు టోకరా!
యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు పొందిన రవి.. మరోవైపు పలు సినిమాల్లోనూ నటించాడు. ఇటీవల తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన రవి.. టాప్ 5లో ఉంటాడని అందరూ భావించారు. ఎందుకంటే, ఐదో సీజన్‌లో పాల్గొన్నవారిలో రవి అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నవాడు. గేమ్ పరంగానూ రవికి మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఏమైందో ఏమో 12వ వారమే బిగ్ […]
మహేష్ సినిమాకే నో చెప్పిన యాంకర్ రవి.. కారణం..?
బుల్లితెరపై యాంకర్‌గా స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మా టీవీలో ప్రసారమయ్యే లవ్ జంక్షన్ అనే ప్రోగ్రామ్ ద్వారా బుల్లి తెరపై అడుగుపెట్టిన ఈయన అంచలంచలుగా ఎదుగుతూ స్మాల్ స్క్రీన్‌పై బిజీ యాంకర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ మధ్య తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లోనూ పాల్గొన్న రవి.. టాప్ 5కి వెళ్లకుండా 12వ వారమే ఎలిమినేట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. బుల్లితెరపై యాంకర్‌గా […]
బిగ్‌బాస్ 5లో యాంకర్ రవి సంపాదన తెలిస్తే కళ్లు తేలేస్తారు?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరువవుతోంది. మొత్తం 19 మందితో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్ హమీద, శ్వేత వర్మ, ప్రియ, లోబో, విశ్వ, యానీ మాస్టర్ వరసగా ఎలిమినేట్ అవ్వగా.. 12 వారం ఎవ్వరూ ఊహించని విధంగా యాంకర్ రవి బ్యాగ్ సద్దేశాడు, టాప్ 3లో ఉంటాడనుకున్న రవి కనీసం టాప్ 5లోకి కూడా రాకముందే […]
బిగ్‌బాస్ 5: మళ్లీ రవిని ఏకేసిన నాగ్..మండిపడుతున్న ఫ్యాన్స్!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిదో వారం కూడా పూర్తి కాబోతోంది. మొత్తం 19తో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్ హమీద, శ్వేతా వర్మ, ప్రియలు వరసగా ఎలిమినేట్ అవ్వగా.. నేడు లోబో బ్యాగ్ సద్దేయబోతున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నిన్న శనివారం కావడంతో హోస్ట్‌గా నాగార్జున ఇంటి సభ్యుల తప్పొప్పులు చెబుతూ క్లాస్ పీకారు. ఈ లిస్ట్‌లో ఎప్పటిలాగానే యాంకర్ […]
బిగ్‌బాస్-5: యాంకర్ రవి నయా రికార్డ్..ఫైరవుతున్న ఫ్యాన్స్!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిదో వారం కొనసాగుతోంది. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే.. సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ మరియు ప్రియలు వరసగా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఈ వారం రవి, లోబో, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్, మానస్‌లు నామినేట్ అయ్యారు. అయితే తాజా నామినేషన్స్‌తో యాంకర్ […]