వామ్మో.. భర్తని బలవంతంగా మంచానికి కట్టేసి ఈ భార్య ఏం చేసిందో చూడండి..ఉ* పడిపోవాల్సిందే(వీడియో)..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో మనం బాగా గమనిస్తున్నాం. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో భర్తలనే టార్చర్ పెడుతున్న భార్యలకు సంబంధించిన విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . కట్నం తేలేదని.. భార్య అందంగా లేదని ..భర్తలు వేధిస్తూ ఉంటారు . ఇది మనం కామన్ గా వింటూనే ఉంటాం . అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది . భర్తలను భార్యలు వేధిస్తున్నారు . పలు విషయాలలో వాళ్లను టార్చర్ పెడుతున్నారు . రీసెంట్గా అలాంటి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇది ఉత్తరప్రదేశ్ బీచ్నోర్ జిల్లాలో చోటుచేసుకుంది .

మన్నన్, మెహెర్ ప్రేమ వివాహం చేసుకున్నారు.. మెహెర్‌కి సిగరెట్, మందు అలవాటు ఉండడంతో బలవంతం పెట్టి సెపరేట్‌గా కాపురం పెట్టించింది… అయితే వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సరే ఎప్పుడూ ఆనందంగా లేరు . పెళ్లి తర్వాత నుంచి భార్య వేరుగా కాపురం ఉందామంటూ భర్తకు టార్చర్ చూపిస్తూ వచ్చింది. దీంతో భార్య టార్చర్ భరించలేక..ఆ వ్యక్తి తప్పించుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే మెహర్ జహాన్ అప్పటి నుంచి భర్తకు చుక్కలు చూపించడం ప్రారంభించింది . ప్రతిరోజు రాత్రి సిగరెట్లు తాగి భర్తను వేధించేది . ఏమన్నా అంటే రివర్స్లో కేసు పెడతాను అంటూ ఇబ్బందులకు గురి చేసేది .

అంతేకాకుండా భర్తకు మత్తు పదార్థాలు కలిపిన పానీయాలు ఇస్తూ బలవంతంగా తాగించేది . అతగాడు నిద్రలోకి జారుకున్నాక అతగాడికి కాళ్ళను చేతులను కట్టేసి సిగరెట్ తాగి అతని ప్రైవేట్ పార్ట్ ల కు చురకలు పెట్టేది . ఒళ్లంతా సిగరెట్ తో వాతలు పెట్టి టార్చర్ కూడా చేసింది . ఆ భార్య వేధింపులు భరించలేక అనేకసార్లు కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ భర్త . కానీ ఆమె అమాయకపు ఫేస్ చూసి అందరూ ఆ మాటలను నమ్మలేదు. ఓ రోజు గదిలో సీక్రెట్ కెమెరా పెట్టి దాన్ని వీడియో చిత్రీకరించారు . రోజులాగే ఆమె ఆరోజు కూడా రెచ్చిపోయింది కాళ్లు చేతులు కట్టేసి భర్త పైకి ఎక్కి సిగరెట్ తాగుతూ అతని ప్రైవేట్ పార్ట్ కు వాతలు పెట్టడం మొదలుపెట్టింది . ఇది ఫోన్లో రికార్డు అయింది . ఇది పోలీసులకు చూపించాడు ఆ భర్త . దీనితో జనాలు షాక్ అయిపోయారు . ఆమెపై కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు . శాడిస్ట్ భార్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే భార్య వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అతని అడ్డు తొలగించుకోవడానికి ఆమె ఇలా చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది..!!