హవ్వ..ఛీ ఛీ..**గుతా అంటూ పచ్చి బూతు.. నిహారిక ఇలా తయారు అయ్యింది ఏంట్రా బాబు..!

వామ్మో .. నిహారిక ఇంత బోల్డ్ గా మారిపోయింది ఏంటి ..? విడాకులు తర్వాత ఫుల్ రేంజ్ లో రెచ్చిపోతుంది.. నిహారిక లిమిట్స్ క్రాస్ చేసేస్తుంది . ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి . నిహారిక కొణిదెల.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. భర్తతో విడిపోయిన తర్వాత మరింత యాక్టివ్గా మారింది. ఒకపక్క నిర్మాతగా మరొకపక్క హీరోయిన్గా సినిమాలు చేస్తుంది. నిహారిక చాలాకాలం క్రితం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ను ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మించడం కూడా జరిగింది. ఇటీవల కమిటీ కుర్రోళ్ళు అనే టైటిల్తో ఒక చిత్రం కూడా ప్రకటించింది .

తాజాగా మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసి ఆకట్టుకుంది . కాగా ఈ చిత్రం నుంచి ఒక సెన్సేషనల్ సాంగ్ విడుదల చేసింది నిహారిక. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు అని తెలిసి తన సినిమాకి ఈ పాట హైలైట్ అవుతుందని భావించి ఈ సాంగ్ రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది . ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రలోభాలకు పాల్పడే వారిని ఉద్దేశించి ఘాటుగాటు పదాజాలంతో ఈ సాంగ్ లిరిక్స్ ముందుకు వెళ్లాయి . మరీ ముఖ్యంగా..” డబ్బు ఇచ్చే వాళ్ళను మింగా.. ఓట్లు అమ్మే వాళ్లను మింగా ..ఐదేళ్లకు ఒకసారి మోసపోయే గొర్రెలను మింగా ..”అంటూ దారుణాతి దారుణమైన బూతు పదాలను వాడేసారు.

మనందరికీ తెలిసిందే మింగా అనే పదానికి ఒక పచ్చి బూతులు పర్యాయపదంగా సోషల్ మీడియాలో జనరల్ గా వాడుతూ ఉంటారు జనాలు. నిహారిక ఇలాంటి బోల్డ్ పదాలను ఎలా ఎంకరేజ్ చేసింది అంటూ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. మరొక పక్క ఆ పాటలో ఉన్న లిరిక్స్ నిజానికి నిజమే అంటూ కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. పరోక్షకంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ కు ఈ పాట ద్వారా సపోర్ట్ చేసింది నిహారిక అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు జనాలు . మరికొందరు మాత్రం నిహారిక తన పని తాను చూసుకోపోతుంది అని కావాలనే కొందరు పుల్లలు పెడుతున్నారు అని నిహారికను సపోర్ట్ చేస్తున్నారు . మొత్తానికి ఒక్క పాటతో సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది నిహారిక..!