భర్తతో బెడ్ రూమ్ రొమాన్స్ ఫోటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. షాక్ లో నెటిజన్స్..?!

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్గా మంచి క్రేజ్‌ సంపాదించుకుంది సోనమ్‌ కపూర్. మొదటి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులు మెప్పించిన ఈ అమ్మడు.. తర్వాత చేసిన అన్ని సినిమాలతో నటనలోను.. తండ్రిగా తగ్గ తనయిగా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మొదట్లోనే మంచి గుర్తింపు రావడంతో పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించి మార్కెట్ను మరింతగా పెంచుకుంది. త్వరగానే సొంత ప్రాపర్టీస్ కొనుగోలు చేసిన సోనమ్.. పూర్తిగా సెటిల్ అయిందని ఫిక్స్ అయ్యాకే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో వివాహం చేసుకుంది.

Sonam Kapoor and hubby Anand Ahuja are ready to take on 2021, with a kiss - India Today

బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహుజా ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ కొడుకు వాయు పుట్టాక ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఈ అమ్మ‌డు ప్రస్తుతం మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తుంది. రీ ఎంట్రీ కోసం ప్ర‌య‌త్నిస్తుంది. అయితే ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ నేపథ్యంలో లవ్ ఆఫ్ మై లైఫ్ అంటూ భర్త గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేసుకుంది. తనని పెళ్లి చేసుకోవడం జీవితంలోనే బెస్ట్ డెసిషన్ అంటూ ఆమె ఈ పోస్ట్ లో రాసుకోచ్చింది.

Sonam Kapoor shares cute moments with Anand Ahuja from flights, gym and  bedroom. Watch | Bollywood - Hindustan Times

ఎంత ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను అంటూ బెడ్ రూమ్ లో.. త‌న భ‌ర్త‌ను కిస్ చేస్తూ ఉన్న ఫొటోస్ ను షేర్ చేసుకుంది. దీనిపై భర్త స్పందిస్తూ ఈ ఫొటో సెలక్షన్ తనకు ఫేవరబుల్ కాకపోయినా లవ్ యు అంటూ స్పందించాడు. సెలబ్రిటీసంతా వీరిద్ద‌రి కాన్వర్జేషన్ చూసి ఫిదా అవుతున్నారు. అలాగే నార్మల్ పీపుల్ కూడా అమేజింగ్ అంటూ.. బ్యూటిఫుల్ అంటూ.. ఒకరితో ఒకరు ఓపెన్ గా ఉండడం వల్ల వీరి బంధం ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sonam A Kapoor (@sonamkapoor)