2024 లో ఈ టాలీవుడ్ సినిమాల‌తో డ‌బ్బే డ‌బ్బు… హిట్టు బొమ్మంటే ఇట్లుండాలే..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సినిమాకు ప్రొడ్యూస్ చేసి.. ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి రాబట్టాలంటేనే చాలా కష్టంగా మారిపోయింది. అలాంటి క్రమంలో కూడా అతి తక్కువ బడ్జెట్ తో తతెర‌కెక్కి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు లాభాలు చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే 2024 ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి స‌క్స‌స్‌తో నిర్మాతలకు 2024 లాభాల సంవత్సరంగా మారిపోయింది. ఇంతకీ నిర్మాతలను లాభాల్లో ముంచేసిన ఆ సినిమాల లిస్ట్ […]

నయనతార, త్రిష మధ్య మొదలైన కోల్డ్ వార్.. కారణం ఏంటంటే..?!

నయనతార, త్రిష ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్‌లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. త్రిష మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస హిట్లు అందుకుంటూ భారీ పాపులారిటీ దక్కించుకుంటుంది. ఈ క్రమంలో నయనతార, త్రిష మధ్య కోల్డ్ వార్‌ జరుగుతుందని.. నయన్ కంటే త్రిష అడుగు ముందు ఉండడంతో నయనతారకు ఇబ్బంది ఎదురవుతున్నాయని తెలుస్తుంది. లేడి సూపర్ స్టార్ పెడుతున్న కండిషన్స్ త్రిష కు మరింత ప్లస్ గా మారాయని టాక్. […]

తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ అయినా మహేష్ బాబు.. లేటెస్ట్ పోస్ట్ వైరల్..

టాలీవుడ్‌ స్టార్ హీరో మహేష్ బాబు నేడు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతిని గుర్తు చేసుకుంటూ తన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్‌ షేర్ చేసుకున్నాడు. తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నా. నా గుండె లోతుల్లో నా ప్రతి జ్ఞాపకంలో మీరు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తండ్రి కృష్ణ ఫోటో తో పాటు తన ప్రేమను ఇమేజిస్ రూపంలో షేర్ చేసుకున్నాడు […]

‘ దేవర ‘లో ఆ కీలక సన్నివేశం లీక్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..?!

ఎన్టీఆర్ పాన్ ఇండియన్ బ్లాక్ బ‌స్టర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ సముద్ర ఒడ్డున ఉండే ఊళ్ళలో జరిగే మాస్ కథ అని కొరటాల ఈ సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇక రెండు పార్ట్‌లుగా […]

‘ ఫిదా ‘ కాంబో మళ్లీ రిపీట్.. ఈసారి అంతకుమించిన బ్లాక్ బస్టర్ పక్క అంటూ..?!

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో.. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించి బ్లాక్ బ‌స్ట‌ర్‌ సక్సెస్ సాధించిన ఫిదా మూవీ కి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా.. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే.. ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. కాగా ప్రస్తుతం ఈ కాంబోలోనే మరో సినిమా రిపీట్ కానుందంటూ వార్తలు వైర‌ల్‌గా మారాయి. ప్ర‌స్తుతం శేఖ‌ర్ […]

ప్రాణంగా ప్రేమించిన తన మొదటి భర్తకు మంచు లక్ష్మీ.. విడాకులు ఇవ్వడానికి కారణం అదేనా..?!

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ గురించి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. అయితే ఆమె వికీపీడియాలోనూ ఆమె మొదటి భర్త గురించి ఎలాంటి డీటెయిల్స్ ఉండవు. కేవలం రెండవ భర్త ప్రస్తుతం మంచు లక్ష్మితో కలిసి ఉన్న ఆండ్రి శ్రీనివాస్ గురించి మాత్రమే ఆమె వీకీలోను రాసి ఉంటుంది. కానీ ఆమె మొదటి భర్త.. అలాగే మొదటి పెళ్లి గురించి ఇప్పటి యువతకు అసలుకు తెలియనే తెలియదు. ఇక‌ […]

అక్కడ రానాను అలాంటి పొజిషన్లో చూసి షాక్ అయ్యా.. పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్.. ?!

స‌లార్ మూవీలో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పృధ్వి రాజ్. వ‌ర‌ద‌రాజ్‌ మన్నార్‌గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయ‌న తెలుగు వాళ్ళతో.. తెలుగువాడిగా కలిసిపోయాడు. ఈ సినిమా తర్వాత అతని అందరూ గుర్తు పడుతున్నారు. ఆయన పాత సినిమాలపై కూడా దృష్టి సారించారు. అంతలా పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే పృథ్వీరాజ్ ఇటీవల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్నేహితులు ఉన్నారని.. వారి గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. తనకు అత్యంత […]

ఐదోసారి ఆ స్టార్ హీరోతో నయన్.. భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్.. ఆ హీరో ఎవరంటే..?!

సౌత్ ఇండియాలో ప్రస్తుతం టాప్ హీరోయిన్గా నయనతార దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నాలుగు పదుల వయసులోనూ పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా.. చేతినిండా సినిమాలతో పాన్ ఇండియా స్టార్ బ్యూటీగా దూసుకుపోతుంది. అలాగే మరోవైపు వాణిజ్య ప్రకట‌న‌ల‌తో బిజీబిజీగా గడుపుతూ వ్యాపార రంగాల్లోనూ రాణిస్తుంది. ప్రస్తుతం నయన్ రేంజ్ ఎలా ఉందో వీటిని బట్టి అర్థమవుతుంది. ఇటీవల నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించకపోవచ్చు. కానీ.. ఆమె క్రేజ్, అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు అనడానికి ఇటీవల […]

బన్నీ రొటీన్, ‘ దేవర ‘150 డేస్ పక్కా.. కుర్చీ తాత షాకింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వ‌చ్చిన‌ గుంటూరు కారంలో శ్రీ‌లీలా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా భారీ హైప్‌తో రిలీజై ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ సినిమాలో కుర్చి మడత పెట్టి సాంగ్ ఏ లెవెల్ లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాటకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు […]