“చెత్త నా కొడకల్లారా”.. కోపంతో ఊగిపోయిన జానీ మాస్టర్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ కూడా పాల్గొన్నారు అంటూ కన్నడ మీడియాలో వార్తలు రావడం సంచలనంగా మారింది. అంతేకాదు పలువురు ఏకంగా టాప్ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ ఫేక్ థంబ్ నెయిల్స్ తో తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా అలాంటి వాళ్లపై మండిపడ్డారు హీరో శ్రీకాంత్.. అలాగే జానీ మాస్టర్ .

జానీ మాస్టర్ ఒక స్టెప్ దిగి కోపంతో ఊగిపోయి మాట్లాడేసారు. జానీ మాస్టర్ గత కొన్ని రోజులుగా బిజీ బిజీగా ఉంటున్నారు . ఒకపక్క డైరెక్టర్స్ డే ఈవెంట్ మరొక పక్క పర్సనల్ పనులతో బిజీ బిజీగా తీరిక లేకుండా తిరుగుతున్నారు . ఆ విషయాలు మర్చిపోయిన కొందరు ఆకతాయిలు జానీ మాస్టర్ ని ట్రోల్ చేశారు. రేవ్ పార్టీలో తాగి తందనాలు ఆడుతున్నారు అంటూ ఫేక్ వార్తలు పుట్టించారు . ఆ స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తూ జానీ మాస్టర్ మండి పడిపోయారు.

“తీరిక లేకుండా నా పనులతో తిరుగుతూ ఉంటే ఇలాంటి చెత్త వార్తలు క్రియేట్ చేస్తారా ..? అంటూ ఫైర్ అవుతూ జనసేన పేరును కూడా ఇందులోకి లాగుతూ మాట్లాడిన వాళ్లకు ఇచ్చిపడేసాడు . అంతేకాదు తాను ఏ రేవ్ పార్టీకి వెళ్ళలేదు అని.. తన పర్సనల్ వర్క్స్ కారణంగా బిజీబిజీగా తిరుగుతున్నాను అని చెప్పుకు వచ్చాడు”. దీంతో జానీ మాస్టర్ ఫ్యాన్స్ ఆ ఫేక్ వార్తలు పుట్టించిన వాళ్లపై మండి పడిపోతున్నారు. చెత్త నా కొడకల్లారా..? ఏం సాధిస్తారు రా ..? ఇలాంటి వార్తలు రాసి అంటూ మండిపడుతున్నారు. మొత్తానికి ఈ బెంగళూరు రేవ్ పార్టీ పలువురు స్టార్ సెలబ్రిటీస్ కి పెద్ద తలనొప్పిగా మారిపోయింది..!!