బెంగుళూరు రేవ్ పార్టీ మ్యాటర్ లో ఊహించని ట్వీస్ట్.. కారులో తెలుగు యాంకర్ తో వైసీపీ మంత్రి బంచిక్ బం..!?

బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీ దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో మనకు తెలిసిందే. ఇప్పటివరకు చాలా రేవ్ పార్టీలు జరిగాయి . చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పట్టుబడ్డారు . కానీ ఈ రేవ్ పార్టీ మాత్రం సంచలనంగా మారింది. దానికి కారణం భారీ స్థాయిలోకి కోకైన్ ని పోలీసులు స్వాధీనం చేసుకోవడమే . అంతేకాదు మరీ ముఖ్యంగా డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా ఈ రేవ్ పార్టీలో వాడినట్లు పోలీసులు విచారణలో బయటపడింది .

అంతే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన 100 మంది టాప్ సెలబ్రిటీస్ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు . దీంతో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ రేవ్ పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ రేవ్ పార్టీకి టాప్ బడా పొలిటిషియన్స్ కూడా హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు వైసీపీకి సంబంధించిన ఒక మంత్రి కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారట. బెంజ్ కార్ పై స్టిక్కర్ కూడా సీజ్ చేశారట .

కేవలం ఈ మంత్రి ఒక్కడే ఈ పార్టీకి వెళ్లలేదు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ఫిమేల్ యాంకర్ తో ఈ పార్టీకి వెళ్లి రచ్చ రంబోలా చేసినట్లు కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు కారులో వీళ్ళు విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమనేది తెలియనప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది . ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన దాని గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు..!!