ఇంగువ నీ మనం ఎక్కువగా పులిహార మరియు ఇతర వాటిలో వేస్తూ కానీ ఇంగువ నీ వాటర్ లో వేసుకుని తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇంగువ కలిపిన నీటిని ఉదయాన్నే తాగడం ద్వారా అనేక పోషకాలు అందుతాయి.
ఇంగువలో ఉండే విటమిన్లు మరియు క్యాల్షియం, ఐరన్ వంటివి మీ శరీరానికి ఉపయోగపడతాయి. ఇంగువ నీరు జీవక్రీను పెంచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా బరువు తగ్గించడంలో కూడా దాహోదపడుతుంది. ఇంగువ నీరును తాగడం ద్వారా అనేక బ్యాక్టీరియాలను అరికట్టవచ్చు.
అంతేకాకుండా దగ్గు మరియు జలుబు సమస్యతో బాధపడుతున్న వారికి ఇంగువ నీరు బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఇక మలబద్ధకం మరియు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఇంగువ నీరు సహాయపడుతుంది. ఒత్తిడితో బాధపడే వారికి ఇంగువ ఉపయోగపడుతుంది. ఇలా పడగడుపున ఇంగువ నీరు తాగడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చు. అందువల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇంగువ నీరు తాగడం అలవాటు చేసుకోండి.