ఫైనల్లీ..డార్లింగ్ తన అభిమానులకి ఆ గుడ్ న్యూస్ వినిపించేశాడోచ్.. ఇట్స్ టైం టూ సెలబ్రేట్..!

ఫైనల్లీ డార్లింగ్ తన అభిమానులకి గుడ్ న్యూస్ వినిపించడానికి సిద్ధమైపోయాడు . ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. తన లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది .. స్పెషల్ వ్యక్తి రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన ప్రభాస్ ఫైనల్ గా లాస్ట్ మినిట్లో అభిమానులకు హ్యాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ తన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ని అనౌన్స్ చేశాడు.

ఆగస్టులో ఎన్టీఆర్ తో తెరకెక్కే విధంగా ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకోబోతున్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు . ఈ క్రమంలోనే సలార్ 2 పరిస్థితి ఏంటి అంటూ చాలా టెన్షన్ పడ్డారు ఫ్యాన్స్ . కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ది రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా స్పిరిట్ సినిమా పూజ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారట . వెంట వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారట. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా షూట్ కంప్లీట్ చేసి .. ఈ సినిమాని రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట సందీప్ రెడ్డివంగా .

సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి .. అదేవిధంగా యానిమల్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయి అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్ లో డార్లింగ్ హిట్ కొడతాడు అంటే రెబల్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ..? రచ్చ రంబోలా చేస్తారు ..ఇండస్ట్రీని షేక్ చేసి పడేశారు. ప్రజెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెకే సినిమా గురించి ఈ లీక్డ్ న్యూస్ వైరల్ కావడంతో ఫాన్స్ సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు..!!