తులసి నిటిని ప్రతిరోజు ఉదయం తాగితే ఎన్ని లాభాలో..!!

తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర ఉండని ఉంటుంది. ఇలాంటి తులసి మొక్క ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.అందుకే దీనిని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ తులసి ని నీళ్లల్లో వేసుకొని ప్రతిరోజు ఉదయం తాగితే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైనటువంటి ప్రీ రాడికల్స్ బయటికి పాలదొరెలా చేస్తాయి. ఇది ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. తులసిలో ఇమ్యునో మోడ్యులేటర్ లక్షణాలు చాలానే ఉంటాయి. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని సైతం పెంపొందించడానికి చాలా సహాయపడుతుంది. తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అయి అంటూ వ్యాధులనుంచి కాపాడుతాయి.. తులసిలో కార్మినేటివ్ లక్షణాలు ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచేలా చేస్తాయి. గ్యాస్ ఉబ్బరం బండి సమస్యలను కూడా తగ్గించడానికి వీలు ఉంటుంది.

మనం తాగేటువంటి నీటిలో కాస్త తులసి ఆకులను వేసుకొని తాగడం వల్ల క్రిముల భార్య నుంచి బయటపడవచ్చు.వీటిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండడం వల్ల నోటి ఇన్ఫెక్షన్తో పోరాడడానికి చాలా సహాయపడతాయి. నోటి దుర్వాసనను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. దగ్గు జలుబు మరియు ఉబ్బసం వంటి ఇబ్బందుల నుంచి కూడా తులసి ఆకులు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి కూడా తులసి ఆకులు చాలా ఉపయోగపడతాయి. అలాగే తులసి ఆకులను తాగడం వల్ల శ్వాసకోసతో ఇబ్బంది పడేవారు ఉపశమనాన్ని పొందుతారు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా లభిస్తూ ఉంటాయి.