రాగి వస్తువులను ధరించడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. తప్పక తెలుసుకోండి..

సాధారణంగా వెండి, బంగారం, వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలను అంద‌రు ఎక్కువగా ధరించ‌డానికి ఇష్ట ప‌డుతూ ఉంటారు. వాటిని ధ‌రిస్తారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే రాగితో తయారు చేసిన వస్తువులను అభ‌ర‌ణాల‌గా అలంక‌రించుకుంటారు. అయితే రాగి ఉంగరాలు, బ్రాస్లెట్ లాంటి ఆభ‌ర‌ణాలు ధ‌రించ‌టం వ‌ల్ల‌ సూర్యకిరణాల కారణంగా ఏర్పడే బ్యాధుల‌కు రాగి చెక్ పెడుతుంది. రాగి కడియాలు లేదా ఉంగరాలు వేసుకోవ‌టం వ‌ల్ల‌ కండరాలమ వాపు, కీళ్ల నొప్పులకు ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. పొట్ట సమస్యలను అరిక‌ట్ట‌వ‌చ్చు. […]

ఉదయాన్నే బెల్లం టీ తాగితే ఎన్ని లాభాలో..?

చాలా మంది ఈ చలికాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఉదయం లేవగానే కాఫీ ,టీ వంటివి ఎక్కువగా తాగుతూ ఉంటారు. చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలను మీ డైట్ లో ఉంచుకోవడం వల్ల చాలా మంచిదని తెలుపుతున్నారు.ఎందుకంటే ఇవి మన శరీరానికి వెచ్చదనాన్ని సైతం కలిగిస్తాయి. అలాంటి వాటిలో బెల్లం టీ కూడా ఒకటి. ఈ బెల్లం టి వల్ల ఉపయోగాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. బెల్లం టి జీర్ణ […]

కార్తీక మాసంలో ఉదయాన్నే స్నానాలు చేయడం వెనుక సైన్స్ ఏం చెబుతోందంటే..?

కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల చాలామందికి ముక్తి లభిస్తుందని పండితులు సైతం తెలియజేస్తూ ఉంటారు. నెల రోజులుగా కార్తీక స్నానాలు చేయడం వల్ల బద్ధకం తగ్గిపోతుందట.. మనం సాధారణంగా స్నానం చేసినట్లు అయితే నీటిగా శుభ్రంగా ఉంటాము.. అయితే కొన్ని నెలల్లో స్నానాలు చేయడం వల్ల కూడా ప్రత్యేకత ఉంటుందని పలువురు పండితులు తెలియజేస్తున్నారు. కార్తీక మాసంలో చేసి స్నానాలు గురించి ఇప్పుడు పూర్తి వివరాలను సైతం మనం తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తంలో కాలువలు, చెరువలు […]

మునగ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మునగ కూరను మునక్కాయలను ఎక్కువగా తినడానికి సైతం ఇష్టపడుతూ ఉంటారు.. మునక్కాయ ఆకులలో పువ్వులలో కూడా చాలా రకాల ఉపయోగపడేటువంటి విటమిన్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి.. మునక్కాయలను మన ప్రాంతాలలో మొరింగా అని కూడా పిలుస్తూ ఉంటారు. మునక్కాయల సాంబార్ ఫ్రై ఇతరత్రా వాటిని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి తినడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ముఖ్యంగా బీపీ […]

తులసి నిటిని ప్రతిరోజు ఉదయం తాగితే ఎన్ని లాభాలో..!!

తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర ఉండని ఉంటుంది. ఇలాంటి తులసి మొక్క ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.అందుకే దీనిని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ తులసి ని నీళ్లల్లో వేసుకొని ప్రతిరోజు ఉదయం తాగితే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైనటువంటి ప్రీ […]

సపోటా వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!!

తినడానికి రుచికరమైన పండ్ల లలో సపోటా పండు కూడా ఒకటి.. ఈ సపోటా పండు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సపోటాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం చాలా వేగవంతంగా అవుతుంది.. అంతేకాకుండా దీని సహజ చక్కెర కూడా శరీరానికి చాలా శక్తి ఇస్తుందట. ముఖ్యంగా ఈ శీతాకాలంలో వీటిని తినడం వల్ల చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా సహజంగా కూడా సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. […]

బ్రౌన్ రైస్ తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

చాలామంది ఎక్కువగా వైట్ రైస్ ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ రైస్ లో చాలా రకాలు ఉంటాయి.. అలాంటి వాటిలో బ్రౌన్ రైస్ కూడా ఒకటి.ఇవి చూడడానికి కాస్త లావుగా ఉన్నప్పటికీ తినడానికి రుచిగా అనిపిస్తాయి.. ఇందులో ఉండే పోషకాలు కూడా శరీరానికి బాగా ఉపయోగపడతాయి. బ్రౌన్ రైస్ తినడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. బ్రౌన్ రైస్ లో ఎక్కువగా ఖనిజాలు విటమిన్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.. బ్రౌన్ […]

క్యాన్సర్ ను సైతం నయం చేసి సీతాఫలం ఉపయోగాలు తెలుసా..?

ప్రతి ఒక్కరీ ఆరోగ్యం వారు తీసుకొనే ఆహారం మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు అందుకే చాలామంది వైద్యుల సైతం పోషకాలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని తెలియజేస్తూ ఉంటారు. అయితే పలు రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిదట. ముఖ్యంగా సీజనల్ గా దొరికేటువంటివి ఫ్రూట్స్ తినడానికి చాలామంది ఎక్కువగా ఆత్రుతగా ఉంటారు. చలికాలంలో ఎక్కువగా దొరికేటువంటి పనులలో సీతాఫలాలు కూడా ఒకటి. సీతాఫలం ఆకలి తీర్చడమే కాకుండా ఇందులో ఉండే […]

దొండకాయలు తినడం వల్ల బోలెడు లాభాలు..!!

సాధారణంగా మన చుట్టూ దొరికేటువంటి ఆకుకూరలు పండ్లలో ఎన్నో అవసరమైన పోషకాలు ఉంటాయి. అలాంటి వాటిలో దొండకాయ కూడా ఒకటి.. ఆఫ్రికా మరియు ఆసియా ఖండాలలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుచేతనే అక్కడి ప్రజలు వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. దొండకాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. దీర్ఘకాలంగా అజీర్ణం లేదా మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడేవారు దొండకాయ చాలా చక్కని […]