రోజు వీటిని గుప్పెడు తింటే చాలు మీ ఆరోగ్యానికి డోకా లేదు..!!

ప్రస్తుతం ఉన్న కాలంలో ఆహారపు అలవాట్ల వల్ల శరీరానికి అవసరమయ్యే మోతాదులో బలం కావాలి అంటే అది అంత సులువైన విషయం కాదు.. అతిగా తింటే బలం వస్తుందనుకుంటే అది చాలా పొరపాటే.. ఎక్కువగా గుడ్లు పాలు మాంసం ఆకుకూరలు ఇతరత్రా పనులు మాత్రమే బలమైన ఆహారాలు కావు..వీటన్నిటికీ మించి బలమైన ఆహారం వేరుశెనగ విత్తనాలు అని చెప్పవచ్చు. తినాల్సిన వాటికంటే ఎక్కువగా తింటే అవి ఆరోగ్యానికి హానికరం చేస్తాయి. అయితే ఇప్పుడు వేరుశనగ తినడం వల్ల […]

ఈ ఒక్క జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

ప్రతి ఒక్కరు కూడా వేజ్,నాన్ వెజ్లలో ఎక్కువగా కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు కొత్తిమీర జూష్ తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలను కూడా మనం దూరం చేసుకోవచ్చు. కొత్తిమీర మన ఆరోగ్యానికి ఎలా తిన్నా సరే మేలు చేస్తుందట. రోజువారి ఆహారంలో దీనిని తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా అధిక బరువుతో ఇబ్బంది పడే వారికి చక్కటి ఔషధం అని చెప్పవచ్చు. కొత్తిమీరను […]

మొలలతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చెక్ పెట్టండి..?

మనకు ఎలాంటి వాతావరణం లోనైనా సరే దొరికేటువంటి కాయగూరలలో ముల్లంగి కూడా ఒకటి. ముల్లంగిని ఎలా తిన్నా కూడా ఉపయోగకరంగా ఉంటుంది.. ముల్లంగి వల్ల ఉపయోగాలను ఒకసారి తెలుసుకున్నట్లయితే.. ముల్లంగి ఒక గొప్ప మూలకం అని కూడా చెప్పవచ్చు.. ముల్లంగిలో ఫైబర్ కంటెంట్ చాలా అధికంగా లభిస్తుంది. దీనివల్ల జీర్ణ క్రియ మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది. ముల్లంగి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం మారుతున్న చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె దెబ్బతినే అవకాశం ఉంటుంది. […]

గుమ్మడి గింజలతో అదిరిపోయే లాభాలు..!!

ప్రతి ఒక్క పండులో కాయలలో ఏదో ఒక ఆరోగ్య రహస్యం ఉండనే ఉంటుంది.. అయితే గుమ్మడికాయ గింజలలోనే కాకుండా కాయ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. గుమ్మడి గింజలలో అద్భుతమైన పోషక ఆహార ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా సూపర్ ఫుడ్ గా గుమ్మడికాయ విత్తనాలను పిలుస్తూ ఉంటారు. అలాగే పలు రకాల సలాడులో ఉపయోగించడమే కాకుండా ఇతరత్రా వాటిలలో కూడా జోడిస్తూ ఉంటారు. గుమ్మడికాయ విత్తనాలు తినడం వల్ల మానసిక స్థితి నిర్వహించడంతో చాలా రకాలుగా […]

బచ్చలి ఆకుకూర తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసా..?

మన చుట్టూ దొరికేటువంటి ఆకుకూరలలో పలు రకాల పోషకాలు ఉంటాయి. ఇలాంటి వాటిలలో పచ్చి ఆకుకూరలు చాలా ఆరోగ్యానికి మేలు చేస్తాయి ముఖ్యంగా బచ్చలి ఆకుకూరలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వాస్తవానికి ఆకుకూరలు ఏవైనా సరే మనిషి ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా మేలు చేసే పోషకాలను అందిస్తాయి. గుండె సమస్యతో ఇబ్బంది పడేవారు ఆకుకూరలను […]

మల్లెపూలు అందానికే కాదు ఆరోగ్య ప్రయోజనాలకు కూడ..?

మన చుట్టూ ఉండే పూల మొక్కల వల్ల పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో పూసేటువంటి మల్లెపూలు సువాసన సైతం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అందుకే చాలామంది ఎక్కువగా మల్లె చెట్టులను తమ ఇంటి ఆవరణంలో పెంచుకుంటూ ఉంటారు. అయితే మల్లె చెట్టు మరియు మల్లెపూలు ఇంటికి అలంకారమే కాకుండా పలు రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయట. మల్లె పువ్వులను ఎక్కువగా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారట. ముఖ్యంగా మల్లె పువ్వుల ఆకులను వేర్లను సైతం […]

పైసా ఖర్చు లేకుండా దొరికే ఈ ఆకులతో ఇన్ని ఉపయోగాలా..?

మన చుట్టుపక్కల దొరికేటువంటి కొన్ని మొక్కలలో వేప చెట్టు కూడా ఒకటి.. దీనిని ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి..ఎవరు ఈ చెట్టుని తుంచి వేయకూడదు. ఎందుకంటే ఈ వేప చెట్టు అనేది ఒక దివ్యమైన ఔషధం వంటిది. ఇందులోని గింజలు, పువ్వులు, పుల్లలు కూడా అన్ని ఔషధాలుగానే ఉపయోగపడతాయి. ఈ వేప చెట్టు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట. ఈ రోజుల్లో చాలామంది సైతం బ్యూటీ ప్రాడక్టులలో వేప ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉన్నారు. […]

జామ పండు ఆకుల వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

జామ పండు అనేది మనకి ఎక్కడైనా మార్కెట్లో సులువుగా లభించే అతి తక్కువ ధర పండు అని చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. జామ ఆకులు కాయలు కూడా శరీరానికి చాలా దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మనం జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ చాలా సులువుగా జరుగుతుంది. ఇలా జీర్ణక్రియ సరిగ్గా జరగడం వల్ల మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. అందుకోసమే ప్రతిరోజు న్యాతగా ఉన్న […]