రోజు వీటిని గుప్పెడు తింటే చాలు మీ ఆరోగ్యానికి డోకా లేదు..!!

ప్రస్తుతం ఉన్న కాలంలో ఆహారపు అలవాట్ల వల్ల శరీరానికి అవసరమయ్యే మోతాదులో బలం కావాలి అంటే అది అంత సులువైన విషయం కాదు.. అతిగా తింటే బలం వస్తుందనుకుంటే అది చాలా పొరపాటే.. ఎక్కువగా గుడ్లు పాలు మాంసం ఆకుకూరలు ఇతరత్రా పనులు మాత్రమే బలమైన ఆహారాలు కావు..వీటన్నిటికీ మించి బలమైన ఆహారం వేరుశెనగ విత్తనాలు అని చెప్పవచ్చు. తినాల్సిన వాటికంటే ఎక్కువగా తింటే అవి ఆరోగ్యానికి హానికరం చేస్తాయి. అయితే ఇప్పుడు వేరుశనగ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం..

ప్రతిరోజు కొన్ని పల్లీలు తింటే కచ్చితంగా ప్రోటీన్, పొటాషియం, ఫైబర్, ఐరన్ ,విటమిన్ బి, మెగ్నీషియం, క్యాల్షియం వంటి పోషకాలు సరిత పుష్కలంగా లభిస్తాయి.. పల్లీలలో ఎక్కువగా నూనె శాతం ఉంటుంది కాబట్టి వీటిని ఉడికించి లేదా నానబెట్టి తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవట.

గర్భిణీ స్త్రీలు బరువు పెరగాలనుకునేవారు పల్లీలను తినడం మంచిది.

ప్రతిరోజు పల్లీలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు సైతం పుష్కలంగా లభిస్తాయి.

ఎముకలలో దృఢత్వం పెరుగుతుంది ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ వంటి సమస్యలు కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తాయట.

వేరుశెనగలు ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి..

పచ్చిపల్లి లను తింటున్నట్లు అయితే గుండె పనితీరు మెరుగు అవుతుందని చాలామంది పరిశోధనల సైతం తెలియజేశారు.

ఉడకబెట్టిన పల్లీలు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అలాగే చెడు కొవ్వును సైతం తగ్గించేలా చేస్తాయి.

పొట్టలో పడేటువంటి క్యాన్సర్ని కూడా వేరుశెనగ విత్తనాలు తగ్గించగలవు.. అలాగే మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా కూడా ఈ పల్లీలు చేయగలవు.