మునగ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మునగ కూరను మునక్కాయలను ఎక్కువగా తినడానికి సైతం ఇష్టపడుతూ ఉంటారు.. మునక్కాయ ఆకులలో పువ్వులలో కూడా చాలా రకాల ఉపయోగపడేటువంటి విటమిన్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి.. మునక్కాయలను మన ప్రాంతాలలో మొరింగా అని కూడా పిలుస్తూ ఉంటారు. మునక్కాయల సాంబార్ ఫ్రై ఇతరత్రా వాటిని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి తినడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ముఖ్యంగా బీపీ […]

బిర్యానీ ఆకుల వల్ల ఉపయోగాలు తెలిస్తే వదలరు..!!

మనం ఏదైనా ఫంక్షన్స్ పార్టీకి వెళ్లిన కచ్చితంగా బిరియాని వంటివి చేస్తూ ఉంటారు. అయితే అందులోకి బిర్యాని ఆకులు వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అలాగే ఇళ్లల్లో పలావ్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరలలో కూడా ఎక్కువగా వీటిని వినియోగిస్తూ ఉంటారు. మసాలాలు తయారు చేయడానికి బిర్యానీ ఆకులను కచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల టెస్ట్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆ వంటకం రుచి వాసన కూడా బాగా వేస్తుందని చెప్పవచ్చు. అయితే […]

జీవితంలో ఒక్కసారి అయినా ఈ పండ్లను తినాల్సిందే.. ఎన్నో రోగాలకు చెక్..!!

సాధారణంగా మన చుట్టూ దొరికేటువంటి కొన్ని పండ్లు, ఆకులు, బెరడు మన తింటూ ఉండడం వల్ల పలు రకాల ఉపయోగాలు ఉంటాయి.. అలా మన చుట్టూ దొరికే మూలికలలో అత్యంత ముఖ్యమైన మూలికలలో మల్బరీ జాతికి చెందిన మల్బరీ జాతి కూడా ఒకటి.. తూర్పు ఆసియా తెలుపు మల్బరి..నైరుతి ఆసియా నలుపు మల్బరీ గా పిలవబడుతుంది. ఈ పండు తినడానికి చాలా రుచిగా కూడా ఉంటుంది. మల్బరీ పండు ఇండియాలో ,జపాన్, అరేబియా, చైనా, దక్షిణ ఐరోపా […]

రోజు వీటిని గుప్పెడు తింటే చాలు మీ ఆరోగ్యానికి డోకా లేదు..!!

ప్రస్తుతం ఉన్న కాలంలో ఆహారపు అలవాట్ల వల్ల శరీరానికి అవసరమయ్యే మోతాదులో బలం కావాలి అంటే అది అంత సులువైన విషయం కాదు.. అతిగా తింటే బలం వస్తుందనుకుంటే అది చాలా పొరపాటే.. ఎక్కువగా గుడ్లు పాలు మాంసం ఆకుకూరలు ఇతరత్రా పనులు మాత్రమే బలమైన ఆహారాలు కావు..వీటన్నిటికీ మించి బలమైన ఆహారం వేరుశెనగ విత్తనాలు అని చెప్పవచ్చు. తినాల్సిన వాటికంటే ఎక్కువగా తింటే అవి ఆరోగ్యానికి హానికరం చేస్తాయి. అయితే ఇప్పుడు వేరుశనగ తినడం వల్ల […]

మల్లెపూలు అందానికే కాదు ఆరోగ్య ప్రయోజనాలకు కూడ..?

మన చుట్టూ ఉండే పూల మొక్కల వల్ల పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో పూసేటువంటి మల్లెపూలు సువాసన సైతం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అందుకే చాలామంది ఎక్కువగా మల్లె చెట్టులను తమ ఇంటి ఆవరణంలో పెంచుకుంటూ ఉంటారు. అయితే మల్లె చెట్టు మరియు మల్లెపూలు ఇంటికి అలంకారమే కాకుండా పలు రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయట. మల్లె పువ్వులను ఎక్కువగా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారట. ముఖ్యంగా మల్లె పువ్వుల ఆకులను వేర్లను సైతం […]

పైసా ఖర్చు లేకుండా దొరికే ఈ ఆకులతో ఇన్ని ఉపయోగాలా..?

మన చుట్టుపక్కల దొరికేటువంటి కొన్ని మొక్కలలో వేప చెట్టు కూడా ఒకటి.. దీనిని ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి..ఎవరు ఈ చెట్టుని తుంచి వేయకూడదు. ఎందుకంటే ఈ వేప చెట్టు అనేది ఒక దివ్యమైన ఔషధం వంటిది. ఇందులోని గింజలు, పువ్వులు, పుల్లలు కూడా అన్ని ఔషధాలుగానే ఉపయోగపడతాయి. ఈ వేప చెట్టు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట. ఈ రోజుల్లో చాలామంది సైతం బ్యూటీ ప్రాడక్టులలో వేప ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉన్నారు. […]

పచ్చిమిర్చి ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఇవే..!!

మనం నిత్యం ఆహారంగా తీసుకొనే అనేక రకాల వంటలలో కచ్చితంగా పచ్చిమిర్చి ఉండనే ఉంటుంది. ఈ పచ్చిమిర్చి లేనిదే మనం ఎలాంటి వంటకం చేయలేము. పచ్చిమిర్చి వంటకాలకు ప్రత్యేకమైన రుచి కూడా ఇస్తుంది.ఇంకా పచ్చిమిర్చిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుందని చెప్పవచ్చు. ఇలా మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఇందులో చాలా పుష్కలంగా లభిస్తాయి. అయితే పచ్చిమిర్చిని అధిక మోతాదులో తీసుకున్న వారికి అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయట.. వీటి […]