Tag Archives: Health

ఆరోగ్యం కోసం స్మశానంలో క్షుద్ర పూజలు చేస్తా..వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిల‌వ‌డం వ‌ర్మ‌కు బాగా అల‌వాటు. ఒక‌వేళ కంటెంట్ ఏమీ లేక‌పోయినా.. తానే ఏదో ఒక‌టి సృష్టించి చిత్ర విచిత్ర‌మైన ట్వీట్లు చేసి సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న వ‌ర్మను `మీరు ఆరోగ్యంగా, అందంగా ఉండ‌టానికి ర‌హ‌స్యం ఏంటీ` అంటూ ప్ర‌శ్నించారు.

Read more

`అఖండ‌`పై బిగ్ అప్డేట్‌.. విడుద‌ల‌కు తేదీ ఖ‌రారు!

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌` ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాల‌య్య‌ ద్విపాత్రాభినయం చేస్తుండ‌గా.. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ ఈ మూవీలో విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇక ఈ సినిమా మే నెల‌లోనే విడుద‌ల అవ్వాల్సి ఉండ‌గా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై బిగ్ అప్డేట్

Read more

కోలుకున్నాను.. ఇండియాకి తిరిగి వచ్చేసాను.. సిద్ధార్థ్?

టాలీవుడ్ హీరో సిద్దార్థ్ కు వెన్నెముక కు గాయం అయిన విషయం తెలిసిందే.అయితే సిద్ధార్థ్ ప్రస్తుతం కోలుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.మహా సముంద్రం మూవీ షూటింగ్‌ సమయంలో యాక్షన్‌ సీన్స్‌ చేస్తుండగా సిద్దార్థ్‌ గాయపడినట్లు ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ దర్శకడు అజయ్‌ భూపతి వెల్లడించిన సంగతి తెలిసిందే.ఇందులో ఫైట్ సన్నివేశాల చిత్రీకరిస్తుండగా సిద్ధార్థ్‌ కు గాయం అవడంతో సర్జరీ కోసం లండన్‌ వెళ్లిన సిద్దార్థ్‌ ఇటీవల తిరగి ఇండియా వచ్చారట.ఈ సందర్బంగా సిద్దార్థ్ తన

Read more

కరోనా నుంచి కోలుకుంటున్నా… : బన్నీ

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇటీవలే కరోనా సోకిన విషయం తెలిసిందే. దానితో బన్నీ హోం క్వారంటైన్‌ అయ్యారు. తాజాగా తన హెల్త్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారుబన్నీ. అందరికీ హలో, ప్రస్తుతం నాకు బనే ఉంది. తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. నేను కోలుకుంటున్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నాను. మీరు అందరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అంటూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు

Read more