సమ్మర్ లో ఈ రైస్ తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!

ఎండాకాలం సమయంలో శరీరానికి చలదనాన్ని మరియు పోషకాలను అందించే ఆహారాలపై దృష్టి పెట్టాలి. లేదంట అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా ఫర్నేంటెడ్ రైస్ లేదా పులియ బెట్టిన పెరుగున్నం తినడం మంచిది. దీనిలో అనేక పోషకాలు ఉంటాయి.

పొద్దున్నే తిని పెరుగు అన్నం లోని విటమిన్లు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఎక్కువ శాతం ఎండాకాలంలో పెరుగన్నం తినడం ద్వారా స్కిన్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. కాలుష్యం, బీ12, విటమిన్ డీ, పీచు పదార్థం పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లల్లో కావాల్సిన పోషకాలు అన్ని పెరుగన్నంలో ఉంటాయి.

పెరుగన్నన్ని క్రమం తప్పకుండా తినడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలంలో పెరుగు అన్నం తప్పనిసరిగా తినాలి. లేదంటే ఒంట్లో ఉండే ఉష్ణోగ్రతలు కారణంగానే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా పెరుగన్నం తినండి. ముఖ్యంగా పెరుగన్నాన్ని ఎండాకాలంలో తినాలి.