అబ్బాయిలు ఎక్కువుగా తినకూడని పండు ఏంటో తెలుసా..? కక్కుర్తి పడి తిన్నారా..మీటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!!

సాధారణంగా మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్లిన .. లేకపోతే మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఎక్కువగా సజెస్ట్ చేసేది పండ్లు తింటూ ఉండమని .. రోజు ఒక ఆపిల్ పండు తింటే డాక్టర్ని దూరం పెట్టొచ్చు అని చెప్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలి అంటే ఒక అరటిపండు తినండి అంటూ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ కి ఆడవాళ్లను చిన్నపిల్లలకు ఎక్కువగా పండ్లు పెట్టండి రక్తం బాగా పడుతుంది అంటూ మనకి ఎక్కువగా చెప్తూనే వస్తూ ఉంటారు.అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఒక పండును ఎక్కువగా తినకూడదు అని .. అది తింటే మరీ ముఖ్యంగా అబ్బాయిలకు ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పుకొస్తారు .ఆ పండు గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం…!

అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా హెల్త్ బాగున్నంతవరకే ఏదైనా . వన్స్ ఏదైనా ఆరోగ్యం పాడయిందా..? ఆ తర్వాత పరిస్థితి వేరేగా ఉంటుంది . కోట్లు డబ్బులు ఉన్నా సరే ఆరోగ్యాన్ని కుదుటపరుచుకోలేరు. అలాంటి జబ్బులు ఎన్నెన్నో మనం చూస్తున్నాం . అయితే ఈ మధ్యకాలంలో చాలా చిన్న ఏజ్ లోనే డయాబెటిస్ వచ్చేస్తున్నాయి. పట్టుమంటూ 25 – 27 దాటగానే షుగర్ బారిన పడుతున్నారు .

ఈ క్రమంలోని చాలామంది పండ్లకు దూరంగా ఉంటున్నారు . అయితే పనసపండు ఎక్కువగా తినకూడదు అంటూ డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. పనస పండులో ఎక్కువగా డయాబెటిస్ లెవెల్స్ పెంచే గుణం ఉంటుంది అని ..మరీ ముఖ్యంగా ఎవరైతే అబ్బాయిలు షుగర్ పేషెంట్స్ కలిగి ఉంటారు.. అలాంటి వాళ్లు ఈ పండుని ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయని ..తద్వారా వాళ్ళ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది అని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు . అంతేకాదు మామూలు టైం లో కూడా పనసపండు లిమిట్ గా తినడమే మంచిది అని చెప్పుకొస్తున్నారు..!!